(దేవకీదేవి కుమారుడు - శ్రీ కృష్ణుడు).
త్రయోగ్న యశ్చా హృతయశ్చ పంచ సర్వే దేవా దేవకీ ప్రతి ఏవ ||“. (ఇతి మహాభారతే).
(ఈ ప్రపంచములో ప్రకాశించుచున్నవి నక్షత్రములు, మూడులోకములు, లోకపాలకులు, మూడు అగ్నులు పంచాహృతులు, సమస్తమైన దేవతలు, - అందఱూ దేవకీ పుత్రుడే).
(dēvakīdēvi kumāruḍu - śrī kṛṣṇuḍu).
trayōgna yaścā hṛtayaśca paṃca sarvē dēvā dēvakī prati ēva ||“. (iti mahābhāratē).
(ī prapaṃcamulō prakāśiṃcucunnavi nakṣatramulu, mūḍulōkamulu, lōkapālakulu, mūḍu agnulu paṃcāhṛtulu, samastamaina dēvatalu, - aṃdaṟū dēvakī putruḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.