” దేవకీ బ్రహ్మ విద్యేయం యా దేవైరుపగీయతే| ఇతి శ్రుతేః - తస్యాం ఆవిర్భూతః ప్రకాశితః దేవకీ పుత్రః విద్యా వేద్యః పరమాత్మా“.
(దేవతులచేత గానము చేయబడుచున్న బ్రహ్మవిద్య దేవకియని చెప్పబడుచున్నది. (దేవతులకు సంబంధించినది) ఆ బ్రహ్మవిద్యయందు ప్రకాశము చేయబడినవాడు, తెలియచేయ బడినవాడు, దేవకీ పుత్రుడు - ఆవిద్య వలన తెలియబడు వాడు - పరమాత్మ).
” dēvakī brahma vidyēyaṃ yā dēvairupagīyatē| iti śrutēḥ - tasyāṃ āvirbhūtaḥ prakāśitaḥ dēvakī putraḥ vidyā vēdyaḥ paramātmā”.
(dēvatulacēta gānamu cēyabaḍucunna brahmavidya dēvakiyani ceppabaḍucunnadi. (dēvatulaku saṃbaṃdhiṃcinadi) ā brahmavidyayaṃdu prakāśamu cēyabaḍinavāḍu, teliyacēya baḍinavāḍu, dēvakī putruḍu - āvidya valana teliyabaḍu vāḍu - paramātma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.