“ఇంక దేవ సర్గంబు వినుము - అదియు నెనిమిది తెఱంగులు గలిగి యుండు. అందు వి బుధ పితృ సురాదులు మూడును, గంధర్వాప్సరసు లొకటియు, యక్షరక్షస్సు లేకంబును, భూత ప్రేత పిశాచంబులొకటియు, సిద్ధచారణ విద్యాధరు లేకంబును, గిన్నర కింపురుషులొకటియుం గా దేవసర్గంబయ్యె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)
“iṃka dēva sargaṃbu vinumu - adiyu nenimidi teṟaṃgulu galigi yuṃḍu. aṃdu vi budha pitṛ surādulu mūḍunu, gaṃdharvāpsarasu lokaṭiyu, yakṣarakṣassu lēkaṃbunu, bhūta prēta piśācaṃbulokaṭiyu, siddhacāraṇa vidyādharu lēkaṃbunu, ginnara kiṃpuruṣulokaṭiyuṃ gā dēvasargaṃbayye” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.