← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవషట్కం dēvaṣaṭkaṃ

Original — తెలుగు

“శ్లో||. సం పూజ్య దేవ షట్కం చ సం యతో భక్తి పూర్వకం |

గణేశం దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం |

సం పూజ్యదేవ షట్కంచ సో (అ)ధికారచ పూజనే |

గణేశం విఘ్ననాశాయ, ఆరోగ్యాయ దివాకరం |

వహ్నిం (అగ్నిహోత్రస్థితం) శౌచాయ (శుద్ద్యర్థం) విష్ణుం చ లక్ష్యర్థం పూజయేన్నరః |

శివం జ్ఞానాయ జ్ఞానేశం, శివాంచ (మూల ప్రకృతీం దేవీం) ముక్తి సిద్ధయే (మోక్షార్థం) ||“. (దేవీ భాగవతము)

(దేవీ షట్కమనగా గణేశ్వరుడు, సూర్యుడు, అగ్ని, విష్ణువు, శివుడు, పార్వతి - విఘ్నములు నశించుకొఱకువిఘ్నేశ్వరుని (గణేశ్వరుని), ఆరోగ్యముకొఱకు సూర్యుని, శుద్ది (శుచి) కొఱకు అగ్నిహోత్రుని, ఐశ్వర్యముకొఱకు విష్ణువుని (లక్ష్మీపతికనుక), జ్ఞానముకొఱకు శివుని (సర్వజ్ఞుని) (జ్ఞానమిచ్ఛేత్మహేశ్వరాత్), ముక్తి కొఱకు దేవీని పూజించవలెను).

Transliteration

“ślō||. saṃ pūjya dēva ṣaṭkaṃ ca saṃ yatō bhakti pūrvakaṃ |

gaṇēśaṃ dinēśaṃ ca vahniṃ viṣṇuṃ śivaṃ śivāṃ |

saṃ pūjyadēva ṣaṭkaṃca sō (a)dhikāraca pūjanē |

gaṇēśaṃ vighnanāśāya, ārōgyāya divākaraṃ |

vahniṃ (agnihōtrasthitaṃ) śaucāya (śuddyarthaṃ) viṣṇuṃ ca lakṣyarthaṃ pūjayēnnaraḥ |

śivaṃ jñānāya jñānēśaṃ, śivāṃca (mūla prakṛtīṃ dēvīṃ) mukti siddhayē (mōkṣārthaṃ) ||“. (dēvī bhāgavatamu)

(dēvī ṣaṭkamanagā gaṇēśvaruḍu, sūryuḍu, agni, viṣṇuvu, śivuḍu, pārvati - vighnamulu naśiṃcukoṟakuvighnēśvaruni (gaṇēśvaruni), ārōgyamukoṟaku sūryuni, śuddi (śuci) koṟaku agnihōtruni, aiśvaryamukoṟaku viṣṇuvuni (lakṣmīpatikanuka), jñānamukoṟaku śivuni (sarvajñuni) (jñānamicchētmahēśvarāt), mukti koṟaku dēvīni pūjiṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.