← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవతా మయః dēvatā mayaḥ

Original — తెలుగు

సర్వాత్మకత్వాత్ దేవతా మయః.

(సమస్తమైన వాటికి ఆత్మ - సర్వాత్మ - యగుటవలన భగవంతుడు (పరబ్రహ్మ) దేవతామయుడు - దేవత

లందఱిలోను పూర్తిగా నిండియున్నవాడు).

Transliteration

sarvātmakatvāt dēvatā mayaḥ.

(samastamaina vāṭiki ātma - sarvātma - yaguṭavalana bhagavaṃtuḍu (parabrahma) dēvatāmayuḍu - dēvata

laṃdaṟilōnu pūrtigā niṃḍiyunnavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.