← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవతా త్రైవిద్ధ్యం dēvatā traividdhyaṃ

Original — తెలుగు

సర్వమంత్రాణామపి ప్రకృతిః దేవతా, అధిష్ఠా త్రిదేవతా, అభిమానీ దేవతా చ ఇతిదేవతా త్రైవిధ్యమస్తి.

(మంత్రములన్నిటికీ ప్రకృతి దేవత, అధిష్ఠాన దేవత, అభిమాన దేవత అను మూడు దేవతలుండును).

Transliteration

sarvamaṃtrāṇāmapi prakṛtiḥ dēvatā, adhiṣṭhā tridēvatā, abhimānī dēvatā ca itidēvatā traividhyamasti.

(maṃtramulanniṭikī prakṛti dēvata, adhiṣṭhāna dēvata, abhimāna dēvata anu mūḍu dēvataluṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.