← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవత dēvata

Original — తెలుగు
  1. సదాఖ్యా, తేజో(అ)బన్న యోనిః.(తేజస్సు, జలము అన్నములను యోని అయినది - సత్ అని చెప్పబడుచున్నది).

  2. “దైవాధీనం జగత్సర్వం మంతా ధీనంతు దైవతం |

తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా ||“.

(ఈ జగత్తు అంతయు దేవుని అధీనములో నున్నది - సృష్టి, స్థితి, సంహారములు చేయువాడు కనుక. అట్టిదైవతము మంత్రాధీనము - మంత్రము నుచ్చరించి పిలిచిన ప్రత్యక్షమగును. అట్టి మంత్రము (సత్పురుషుడై చిత్తశుద్ధి, వాక్సుద్ధి గల) బ్రాహ్మణుని ఆధీనములో నున్నది. అందుచేత అట్టి బ్రాహ్మణుడు నాదేవత - (భగవంతుని దేవత) - భగవంతునికి దైవమువంటివాడు).

Transliteration
  1. sadākhyā, tējō(a)banna yōniḥ.(tējassu, jalamu annamulanu yōni ayinadi - sat ani ceppabaḍucunnadi).

  2. “daivādhīnaṃ jagatsarvaṃ maṃtā dhīnaṃtu daivataṃ |

tanmaṃtraṃ brāhmaṇādhīnaṃ brāhmaṇō mama dēvatā ||“.

(ī jagattu aṃtayu dēvuni adhīnamulō nunnadi - sṛṣṭi, sthiti, saṃhāramulu cēyuvāḍu kanuka. aṭṭidaivatamu maṃtrādhīnamu - maṃtramu nuccariṃci pilicina pratyakṣamagunu. aṭṭi maṃtramu (satpuruṣuḍai cittaśuddhi, vāksuddhi gala) brāhmaṇuni ādhīnamulō nunnadi. aṃducēta aṭṭi brāhmaṇuḍu nādēvata - (bhagavaṃtuni dēvata) - bhagavaṃtuniki daivamuvaṃṭivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.