← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవతోపాసన dēvatōpāsana

Original — తెలుగు
  1. “యే (అ)ప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధ యాన్వితాః |

తే(అ)పి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం ||” (శ్రీమద్భగవద్గీత - 9 - 23)

(నన్నుగాక - విష్ణుని కాక - ఇతర దేవతలను శ్రద్ధతో ఉపాసించు భక్తులు విధి ప్రకారము కాకపోయినను నన్నే కొలుచుచున్నారు - ఆ ఇతర దేవతలరూపములు నావే కనుక, ఆ రూపములతో ఉన్నవాడను నేనే కనుక).

  1. “కామై స్తై స్తై ర్హృత జ్ఞానాః ప్రవద్యంతే అన్యదేవతాః |

తంతం నియమ మాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ||

యోయో యాం యాం తనుం భక్తః శ్రద్ధ యార్చితు మిచ్ఛతి |

తస తసా చలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం ||

స తయం యుక్తస్తస్యారాధన మహతే |

అభతే చ తతః కామాన్ మయైవ విహితాన్హితాన్ ||

అంతవత్తు ఫలం తేషాం - - - ||” (శ్రీమద్భగవద్గీత - 7 - 20 to 23)

“పుత్ర పశ్యాది విషయైః కామైః క్షుద్రైః అనర్థ దైః |

తైస్తైర్భనువతో మత్తో విముఖీ కృత్య మానసం |

క్షుద్ర దేవాభి ముఖ్యం చ నీతం యేషాం సురాగిణాం |

తత్తత్ఫల ప్రదాతృ త్వాభిమతా యాస్య దేవతా |

తస్యా ఆరాధనే యోయః ప్రసిద్ధో నియమో భవేత్ |

తం తం జపోపవాసాది నియమం సముపాశ్రితాః |

తత్తత్ క్షుద్ర ఫలప్రాప్తి వాంఛ యై వాతి వంచితాః |

అసాధారణాయా పూర్వాభ్యస్త వాసనయా స్వయా |

వశీకృతాః పరిత్యజ్యమాం భజంతే (అ)న్య దేవతాః ||

యో యః కామ తనుం యాం యాం దేవతామూర్తి మిచ్ఛతి |

పూర్వాభ్యాసో త్థయా భక్త్యా సం యుతో (అ)ర్భయితుం సదా |

కామినస్తస్య తస్యా హమంతర్యామీ మహేశ్వరః |

తామేవ దేవతామూర్తిం ప్రతిశ్రద్ధాం పురార్జితాం |

కరోమి నతు మద్భక్తిం తస్య తస్య కరోమ్యహం |

నానాకామగ్రహ గ్రస్తా మద్భక్తాఉనాధికారిణః ||

సకామీ శ్రద్ధయా యుక్తో మద్వినిర్మతయా తయా |

తస్యాశ్చ దేవతా తన్వాః పూజనం కురుతే సదా |

తస్యాః ఆరాధితయాః సదేవతాయాః సకాశతః |

ఈప్సితాం ల్లభతే |

కామాం స్తాన్మయైవ వినిర్మితాన్ ||

- - యద్యపి దేవతాః సర్వామమై వతనహా హరేః |

తత్పూజనం మమైవాస్తి పూజనం పరమార్థతః |

సమస్తాంతర్యామి తయా ఫలదాతిం హా మేవచ |

తథాపి సాక్షాన్మమభక్తా యే యే చాన్య పరాయణాః |

వివేక తర భావాఖ్యాం ఫలం తేషాం పృథక్ పృథక్ ||

అల్పబుద్ధితయా వస్తు వివేకాక్షమ చేతసాం |

దేవతాం తర భక్తానాం తదారాధన జం ఫలం |

వినాశ్యేవనతుస్థాయి, మద్భక్తానాంతం నో తథా |

కుతః ఏవం యతో దేవానింద్రాదీనేవ నాశినః |

మదన్య దేవతా పూజా తత్పరాః ప్రాప్నువాం తితాన్ |

మద్భక్తాస్తు స్కామా యేతే తావన్మత్ప్రసాద జాన్ |

అభీష్టాన్ ప్రాప్నువం త్యేవ తతో మామద్వయం పరం |

ఉపాస్తి పరిపాకాంతేప్రాప్నువం త్యైశ్వరం పదం ||“. (గీతాభావప్రకాశము - 7 - 132 to 140, 142 to 148)

(అరనర్థకరములైనటువంటిన్నీ క్షుద్రములైనటువంటిన్నీ పశు పుత్రాది సంపదల విషయములందాసక్తితో భగవంతుడనైన నాయందు మనస్సును విముఖముగా చేసి, వారు కోరిన ఫలములనిచ్చు క్షుద్రదేవతుల ఆరాధనయందు అభిముఖముగా చేసి ఆయా దేవతల నారాధించెదరో వారు అట్లు ఉపాసించు దేవతులవలన వారు కోరినఫలమును - నాచేత నిర్మించబడిన ఫలమును పొందుదురు- సమస్త దేవతలు నా రూపములే, అందుచేత ఆ దేవతలను ఆరాధించుట పరమార్ధ దృష్టిలో నన్ను ఆరాధించుటయే, అందఱిలోను అంతర్యామిగా నుండుటవలన ఆ ఫలములనిచ్చువాడను నేనే అయినను, నా భక్తులకు (భగవద్భక్తులకు) ఇతర దేవతా భక్తులకు వివేకములో తారతమ్యమున్నందున వారికి ఫలము వేరు వేరుగా నుండును. అల్పబుద్ధిగలవారగుటచేతను వస్తువివేకము చేయలేనివారగుటచేతను ఇతర దేవతుల నారాధించువారు ఆరాధించు దేవతులవలన కలుగు ఫలము నశించునది, స్థిరముగా నుండునదికాదు, నా భక్తులకు నాయందు కలుగు భక్తివలన కలుగు ఫలము అటువంటిదికాదు. ఎందుచేతననగాఈతర దేవతులను ఆరాధించువారు నశించు ఇంద్రుడు మొదలగు దేవతులనే పొందుదురు. నాభక్తులు - భగవద్భక్తులు వారి కోరిన కోరికలను నా ప్రసాదమువలన (నా దయవలన) పొంది అద్వాయుడు, పరముడు అయిన నన్ను పొందుదురు, నా ఉపాసన పూర్తి అయిన తర్వాత ఈశ్వరపదమును - ముక్తిని - పొందుదురు - నాభక్తులు, ఇతర దేవతా భక్తులు కామము - కోరిక - గలవారే అయినను ఇద్దఱికి చాలా తేడా గలదు).

  1. “యాంతి దేవవ్రతాః దేవాన్; పితృఊన్ యాంతి పితృ వ్రతః |

భూతాని యాంతి భూతేజ్యాః ; యాంతి మధ్యా జనోపిమాం ||” (శ్రీమద్భగవద్గీత - 9 - 25)

(చూడుము -’ ఉపాసన’)

Transliteration
  1. “yē (a)pyanya dēvatā bhaktā yajaṃtē śraddha yānvitāḥ |

tē(a)pi māmēva kauṃtēya yajaṃtya vidhi pūrvakaṃ ||” (śrīmadbhagavadgīta - 9 - 23)

(nannugāka - viṣṇuni kāka - itara dēvatalanu śraddhatō upāsiṃcu bhaktulu vidhi prakāramu kākapōyinanu nannē kolucucunnāru - ā itara dēvatalarūpamulu nāvē kanuka, ā rūpamulatō unnavāḍanu nēnē kanuka).

  1. “kāmai stai stai rhṛta jñānāḥ pravadyaṃtē anyadēvatāḥ |

taṃtaṃ niyama māsthāya prakṛtyā niyatāḥ svayā ||

yōyō yāṃ yāṃ tanuṃ bhaktaḥ śraddha yārcitu micchati |

tasa tasā calāṃ śraddhāṃ tāmēva vidadāmyahaṃ ||

sa tayaṃ yuktastasyārādhana mahatē |

abhatē ca tataḥ kāmān mayaiva vihitānhitān ||

aṃtavattu phalaṃ tēṣāṃ - - - ||” (śrīmadbhagavadgīta - 7 - 20 to 23)

“putra paśyādi viṣayaiḥ kāmaiḥ kṣudraiḥ anartha daiḥ |

taistairbhanuvatō mattō vimukhī kṛtya mānasaṃ |

kṣudra dēvābhi mukhyaṃ ca nītaṃ yēṣāṃ surāgiṇāṃ |

tattatphala pradātṛ tvābhimatā yāsya dēvatā |

tasyā ārādhanē yōyaḥ prasiddhō niyamō bhavēt |

taṃ taṃ japōpavāsādi niyamaṃ samupāśritāḥ |

tattat kṣudra phalaprāpti vāṃcha yai vāti vaṃcitāḥ |

asādhāraṇāyā pūrvābhyasta vāsanayā svayā |

vaśīkṛtāḥ parityajyamāṃ bhajaṃtē (a)nya dēvatāḥ ||

yō yaḥ kāma tanuṃ yāṃ yāṃ dēvatāmūrti micchati |

pūrvābhyāsō tthayā bhaktyā saṃ yutō (a)rbhayituṃ sadā |

kāminastasya tasyā hamaṃtaryāmī mahēśvaraḥ |

tāmēva dēvatāmūrtiṃ pratiśraddhāṃ purārjitāṃ |

karōmi natu madbhaktiṃ tasya tasya karōmyahaṃ |

nānākāmagraha grastā madbhaktāunādhikāriṇaḥ ||

sakāmī śraddhayā yuktō madvinirmatayā tayā |

tasyāśca dēvatā tanvāḥ pūjanaṃ kurutē sadā |

tasyāḥ ārādhitayāḥ sadēvatāyāḥ sakāśataḥ |

īpsitāṃ llabhatē |

kāmāṃ stānmayaiva vinirmitān ||

- - yadyapi dēvatāḥ sarvāmamai vatanahā harēḥ |

tatpūjanaṃ mamaivāsti pūjanaṃ paramārthataḥ |

samastāṃtaryāmi tayā phaladātiṃ hā mēvaca |

tathāpi sākṣānmamabhaktā yē yē cānya parāyaṇāḥ |

vivēka tara bhāvākhyāṃ phalaṃ tēṣāṃ pṛthak pṛthak ||

alpabuddhitayā vastu vivēkākṣama cētasāṃ |

dēvatāṃ tara bhaktānāṃ tadārādhana jaṃ phalaṃ |

vināśyēvanatusthāyi, madbhaktānāṃtaṃ nō tathā |

kutaḥ ēvaṃ yatō dēvāniṃdrādīnēva nāśinaḥ |

madanya dēvatā pūjā tatparāḥ prāpnuvāṃ titān |

madbhaktāstu skāmā yētē tāvanmatprasāda jān |

abhīṣṭān prāpnuvaṃ tyēva tatō māmadvayaṃ paraṃ |

upāsti paripākāṃtēprāpnuvaṃ tyaiśvaraṃ padaṃ ||“. (gītābhāvaprakāśamu - 7 - 132 to 140, 142 to 148)

(aranarthakaramulainaṭuvaṃṭinnī kṣudramulainaṭuvaṃṭinnī paśu putrādi saṃpadala viṣayamulaṃdāsaktitō bhagavaṃtuḍanaina nāyaṃdu manassunu vimukhamugā cēsi, vāru kōrina phalamulaniccu kṣudradēvatula ārādhanayaṃdu abhimukhamugā cēsi āyā dēvatala nārādhiṃcedarō vāru aṭlu upāsiṃcu dēvatulavalana vāru kōrinaphalamunu - nācēta nirmiṃcabaḍina phalamunu poṃduduru- samasta dēvatalu nā rūpamulē, aṃducēta ā dēvatalanu ārādhiṃcuṭa paramārdha dṛṣṭilō nannu ārādhiṃcuṭayē, aṃdaṟilōnu aṃtaryāmigā nuṃḍuṭavalana ā phalamulaniccuvāḍanu nēnē ayinanu, nā bhaktulaku (bhagavadbhaktulaku) itara dēvatā bhaktulaku vivēkamulō tāratamyamunnaṃduna vāriki phalamu vēru vērugā nuṃḍunu. alpabuddhigalavāraguṭacētanu vastuvivēkamu cēyalēnivāraguṭacētanu itara dēvatula nārādhiṃcuvāru ārādhiṃcu dēvatulavalana kalugu phalamu naśiṃcunadi, sthiramugā nuṃḍunadikādu, nā bhaktulaku nāyaṃdu kalugu bhaktivalana kalugu phalamu aṭuvaṃṭidikādu. eṃducētananagāītara dēvatulanu ārādhiṃcuvāru naśiṃcu iṃdruḍu modalagu dēvatulanē poṃduduru. nābhaktulu - bhagavadbhaktulu vāri kōrina kōrikalanu nā prasādamuvalana (nā dayavalana) poṃdi advāyuḍu, paramuḍu ayina nannu poṃduduru, nā upāsana pūrti ayina tarvāta īśvarapadamunu - muktini - poṃduduru - nābhaktulu, itara dēvatā bhaktulu kāmamu - kōrika - galavārē ayinanu iddaṟiki cālā tēḍā galadu).

  1. “yāṃti dēvavratāḥ dēvān; pitṛūn yāṃti pitṛ vrataḥ |

bhūtāni yāṃti bhūtējyāḥ ; yāṃti madhyā janōpimāṃ ||” (śrīmadbhagavadgīta - 9 - 25)

(cūḍumu -’ upāsana’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.