దేవస్యభావం (దేవుడుగా నుండుట).
“పుణ్యైః దేవత్వ మాప్నోతి”. (చేసిన పుణ్యము చేత దేవత్వమును పొందుదురు).
“దేవమనుష్య తిర్యగాదులకు వేరే వేరే సంచితాగామి కర్మలయందు మానుషశరీరమందలి కర్మఫలమే స్వర్గ నరక మోక్షాలకు కారణమై యుండును”. (బ్రహ్మవిద్యాసుధావర్ణము - 2)
dēvasyabhāvaṃ (dēvuḍugā nuṃḍuṭa).
“puṇyaiḥ dēvatva māpnōti”. (cēsina puṇyamu cēta dēvatvamunu poṃduduru).
“dēvamanuṣya tiryagādulaku vērē vērē saṃcitāgāmi karmalayaṃdu mānuṣaśarīramaṃdali karmaphalamē svarga naraka mōkṣālaku kāraṇamai yuṃḍunu”. (brahmavidyāsudhāvarṇamu - 2)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.