దేవానాం మార్గం (దేవతుల మార్గము; ఉత్తరమార్గము) (ఆకాశమార్గము)
అర్చిరాదిమార్గము; శుక్లాదిమార్గము.
దేవైః అతివాహికైః నీయమానః పంథాః, దేవపథః.
(అతివాహకులైన దేవతుల చేత పుణ్యాత్ములు, యోగులు తీసుకొని వెళ్ళుబడు మార్గము).
ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ |
అగ్నిర్జ్యోతి రహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః |
శుక్ల కృష్ణ గ తీహ్యేతే జగతః శాశ్వతేమతే |
ఏకయా యాత్యనావృత్తి మన్య యావర్తతే పునః ||” (శ్రీమద్భగవద్గీత - 8 - 23, 24, 26)
“అగ్నిర్జ్యో తిరితీ హర్చిరుక్తా కాలాభిమానినీ |
దేవతా మధవా, త్వౌద్వౌ దేవతే శ్రుతి సమ్మితౌ |
తధా హద్దేవతా తద్వత్ శుక్లపక్షాభిమానినీ |
ఉత్తరాయణ షణ్మాసాభిమానిన్యేవ దేవతా |
అగ్న్యా ద్యా దేవతాః సర్వా యోగినః కాలతోమృతాన్ |
ప్రాపయంతి పరం బ్రహ్మమార్గ భూతాః క్రమేణతాః |
తస్మిన్మార్గే మృతాయాంతి బ్రహ్మోపాసన తత్పరాః |
క్రమేణ నిర్గుణం బ్రహ్మ యత్ర గత్వా న శోచ్యతే |
సమ్యగ్దర్శన నిష్ఠానాం నైవస్యాతా ముభేగతీ |
సద్యః ప్రాణ పరిత్యాగా న్మోక్షభాజాం మహాత్మనాం |
అర్చిరాది గతిః శుక్లా ధీ ప్రకాశమయత్వతః ||” (గీతాభావప్రకాశము - 8 - 136 to 144)
(చూడుము - “అర్చిరాదిమార్గము”).
dēvānāṃ mārgaṃ (dēvatula mārgamu; uttaramārgamu) (ākāśamārgamu)
arcirādimārgamu; śuklādimārgamu.
dēvaiḥ ativāhikaiḥ nīyamānaḥ paṃthāḥ, dēvapathaḥ.
(ativāhakulaina dēvatula cēta puṇyātmulu, yōgulu tīsukoni veḷḷubaḍu mārgamu).
prayātāyāṃti taṃ kālaṃ vakṣyāmi bharatarṣabha |
agnirjyōti rahaḥ śuklaḥ ṣaṇmāsā uttarāyaṇaṃ |
tatra prayātā gacchaṃti brahma brahmavidō janāḥ |
śukla kṛṣṇa ga tīhyētē jagataḥ śāśvatēmatē |
ēkayā yātyanāvṛtti manya yāvartatē punaḥ ||” (śrīmadbhagavadgīta - 8 - 23, 24, 26)
“agnirjyō tiritī harciruktā kālābhimāninī |
dēvatā madhavā, tvaudvau dēvatē śruti sammitau |
tadhā haddēvatā tadvat śuklapakṣābhimāninī |
uttarāyaṇa ṣaṇmāsābhimāninyēva dēvatā |
agnyā dyā dēvatāḥ sarvā yōginaḥ kālatōmṛtān |
prāpayaṃti paraṃ brahmamārga bhūtāḥ kramēṇatāḥ |
tasminmārgē mṛtāyāṃti brahmōpāsana tatparāḥ |
kramēṇa nirguṇaṃ brahma yatra gatvā na śōcyatē |
samyagdarśana niṣṭhānāṃ naivasyātā mubhēgatī |
sadyaḥ prāṇa parityāgā nmōkṣabhājāṃ mahātmanāṃ |
arcirādi gatiḥ śuklā dhī prakāśamayatvataḥ ||” (gītābhāvaprakāśamu - 8 - 136 to 144)
(cūḍumu - “arcirādimārgamu”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.