← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవేశః dēvēśaḥ

Original — తెలుగు
  1. “ప్రాధాన్యేన దేవానాం ఈశో దేవేసః” (శ్రీశంకరః)

(ముఖ్యముగా దేవతులందరికి ప్రభువు).

  1. హిరణ్యగర్భా దీనామపి దేవానాం నియంతా, ఈశః.

(హిరణ్యగర్భుడు - చతుర్ముఖబ్రహ్మ - మొదలగు దేవతులకు కూడా నియంత - వారిని వారి పనులలో నియమించువాడు, ఈశ్వరుడు).

  1. “ప్రసీద దేవేశ జగన్నివాస” (శ్రీమద్భగవద్గీత - 11 - 25)
Transliteration
  1. “prādhānyēna dēvānāṃ īśō dēvēsaḥ” (śrīśaṃkaraḥ)

(mukhyamugā dēvatulaṃdariki prabhuvu).

  1. hiraṇyagarbhā dīnāmapi dēvānāṃ niyaṃtā, īśaḥ.

(hiraṇyagarbhuḍu - caturmukhabrahma - modalagu dēvatulaku kūḍā niyaṃta - vārini vāri panulalō niyamiṃcuvāḍu, īśvaruḍu).

  1. “prasīda dēvēśa jagannivāsa” (śrīmadbhagavadgīta - 11 - 25)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.