శృణురాజన్ ప్రవక్ష్యామి దేవీ పీఠాని సాం ప్రతం |
యేషాం శ్రవణమాత్రేణ పాపహీనో భవేన్నరః |
యేషు యేషు చ వీరేషు ఉపాస్యేయం సిద్ధికాంక్షి భిః |
భూతి కామైరభిధ్యేయా తాని వక్ష్యామితత్వ తః |
వారణాస్యాం విశాలాక్షీ గౌరీముఖ నివాసినీ |
క్షేత్రే వై నైమిశారణ్యే ప్రోక్తా సాలింగ థారిణీ |
ప్రయాగే లలితాప్రోక్తా కాముకీ గంధమాదనే |
మానసే కుముదా ప్రోక్తా దక్షిణే చోత్తరే తథా |
విశ్వకామా భగవతీ విశ్వకామ ప్రపూరిణీ |
గోమతే గోమతీ దేవీ, మందరే కామచారిణీ |
మదోత్కటా చైత్రరధే జయంతీ హస్తినాపురే |
గౌరీ ప్రోక్తా కన్యాకుబ్జే రంచాతు మలయా చలే |
ఏకామ్ర పీఠే సంప్రోక్తా దేవీ సా కీర్తి మత్యపి |
విశ్వే విశ్వేశ్వరీం ప్రాహుః పురుహూ తాంచ పుష్కరే |
కేదార పీఠే సంప్రోక్తా దేవీ సన్మార్గదాయినీ |
మందాహిమతః పృష్టే గోకర్ణే భద్రకర్ణికా |
స్థానేశ్వరే భవానీతు బిల్వకే బిల్వపత్రికా |
శ్రీశైలే మాధవీ ప్రోక్తా భద్రా భద్రీశ్వరౌ తథా |
వరాహ శైలేతు జయా కమలా కమలాలయే |
రుద్రాణీ రుద్ర కోట్యాంతు కాళీ కాలంబరీ తథా |
సాలగ్రామే మహాదేవీ శివలింగే జలప్రియా |
మహాలింగేతు కపిలా మాకోటీ ముకుటేశ్వరీ |
మాయూం పుర్యాం కుమారీస్యాత్ సంతానే లలితాంబికా |
గయాయాం మంగళా ప్రోక్తా విమలా పురుషోత్తమే |
ఉత్ఫలాక్షీ సహస్రాక్షే హిరణ్యాక్షే మహోత్పలా |
విపాసాయాం అమోఘాక్షీ, పాటలా పుండ్రవర్ధనే |
నారయణీ సుపార్శ్వేతు త్రికూటే రుద్ర సుందరీ |
విపులే విపులాదేవీ, కల్యాణీ మలయాచలే |
సహ్యాద్రే ఏకవీరాతు హరిశ్చంద్రే తు చంద్రికా |
రమణా రామతీర్థే తు యమునాయాం మృగావతీ |
కోటవీ కోటితీర్థేతు సుగంధా మధవేవనే |
గోదావర్యాం త్రిసంధ్యాతు గంగాద్వారే రతిప్రియా |
శివకుడే శుభానందా నందినీ దేవికా తటే |
రుక్మిణీ ద్వారవత్యాంతు రాధా, బృందావనేవనే |
దేవకీ మధురామాంతు పాతాళే పరమేశ్వరీ |
చిత్రకూటే తథాసీతా వింధ్యే వింధ్యాధి వాసినీ |
కరవరే మహాలక్ష్మీ రమాదేవీ వినాయకే |
ఆరోగ్యా వైద్యనాధేతు మహాకాలేమహేశ్వరీ |
అభయే త్యుష్ణ తీర్థేషునితంబా వింధ్య పర్వతే |
మాండవ్యే మాండవీనామ స్వాహా మహేశ్వరీ పురే |
భగలండే ప్రచండాతు చండికామరకంటకే |
సోమేశ్వరే వరారోహ ప్రభాసే పుష్కరావతే |
దేవమాతా సరస్వత్యాం పారావారా తటే స్మృతా |
మహాలయే మహాభాగా పయోష్ణ్యాం పింగళేశ్వరీ |
సింహికాకృతశే చేతుకార్తికే త్వతి శాంకరీ |
ఉత్పలా వర్తకే లోలా సుభద్రా శోణ సంగమే |
మాతాసిద్ధవనే లక్ష్మీరనంగా భరతాశ్రమే |
జలంధరే విశ్వముఖీ, తారా కిష్కింద పర్వతే |
దేవీదారువనే పుష్టిర్మేధా కాశ్మీర మండలే |
భీమాదేవీ హిమద్రేతు తుష్టీర్విశ్వేశ్వరీ తధా |
కపాలమోచనే శుద్ధిః మాతా కామావరోహణీ |
శంఖోద్ధారే ధరానామ ధృతిః పిండారకే తథా |
కళాతు చంద్ర భాగాయామచ్ఛోదే శివధారిణీ |
వేణాయాం అమృతానామ బదర్యాముర్వశీ తధా |
ఔషధిశ్చోత్తర కులౌకుశద్వీపే కుశోదకా |
మన్మథా హేమకూటే తు కుముదే సత్య వాదినీ |
అశ్వత్థే వందనీయాతు నిధిర్వైశ్రవణాలయే |
గాయత్రీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ |
దేవలోకే తధేంద్రాణి బ్రహ్మస్యేషు సరస్వతీ |
సూర్యబింబే ప్రభానామ మాతృఊణాం వైష్ణవీ తథా |
అరుంధతీ సతీనాంతు రామాసు చ తిలోత్తమా |
చిత్తే బ్రహ్మకళా నామ శక్తిః సర్వ శరీరిణాం |
ఇమాని అష్ట శతానిస్యుః పీరాని జనమే జయ |
తత్సంఖ్యాకాస్త దీశాన్యో దేవ్యశ్చ దేవ్యశ్చ పరికీర్తితాః || ” (దేవీభాగవతం)
(వినినంతమాత్రమున నరుడు పాపహీనుడగునట్టి దేవీ పీఠములు గుఱించి చెప్పుచున్నాను - ఈ పీఠములయందు సిద్ధినిపొందకోరువారును, ఐశ్వర్యమును కోరువారును ఈ పీఠములందు దేవిని ఉపాసించెదరు. అట్టిపీఠములనుతత్వమెఱిగి చెప్పుచున్నాను. అవి ఏవి అనగా - కాశీలో విశాలాక్షి, నైమిశారణ్యమందు లింగ ధారిణి, ప్రయాగమందు లలిత, గంధమాధనమందు కాముకి, మానసమందు కుముద, గోమంతమందు గోమతి, మందరమందు కామచారిణి, చైత్రరధమందు మదోత్కటా, హస్తినాపురమందు జయంతి, కన్యాకుబ్జలో గౌరీ, మలయాచలమందు రంభ, ఏకామ్రమందు కీర్తిమతి, విశ్వమందు విశ్వేశ్వరి, పుష్కరమందు, పురుతా, కేదారమందు దేవి, హిమాచలముమీద మందా, గోకర్ణికయందు భద్రకర్ణికా, స్థానేశ్వరమందు భవానీ, బిల్వమందు బిల్వపత్రిక, శ్రీశైలమందు మాధవీ, భధ్రేశ్వరమందు భద్రి, వరాహశైలమందు జయా, కమలాలయమందు కమల, రుద్రకోటియందు రుద్రాణి, కాలం జ్ఞరమందు కాలీ, సాలగ్రామమునందు మహాదేవి, శివలింగమందు జలప్రియ, మహాలింగమందు కపిలా, మాకోటమందు ముకుటేశ్వరి, మాయాపురమందు కుమారి, సంతానమందు లలితాంబిక, గయలో మంగళా, పురుషోత్తమందు విమల, సహస్రాక్షమందు ఉత్పలాక్షి, హిరణ్యాక్షమందు మహోత్పలా, విపానయందు అమోఘాక్షీ, పుండ్రవర్ధనమందు పాటలా, సుపార్శ్వమందు నారాయణి, త్రికూటమందు రుద్రసుందరీ, విపులమందు విపులాదేవి,మలయాచలమందు కల్యాణి, సహ్యాద్రే ఏకవరీ, హరిశ్చంద్రునియందు చంద్రికా, రామతీర్థమందు రమణా, యమునయందు మృగావతి, కోటితీర్థమందు కోటవీ, మాధవవనమందు సుగంధా, గోదావరియందు త్రిసంధ్యా, గంగాద్వారమందు రతిప్రియా, శివకుండమందు శుభానంద. దేవికాతటమందు నందిని, ద్వారవతియందు రుక్మిణి, బృందావనమందు రాధ, మధురలో దేవకి,పాతాళమందు పరమేశ్వరి, చిత్రకూటమందు సీత, వింధ్యపర్వతమందు వింధ్యాధివాసిని, కరవరమందు మహాలక్ష్మి, వినాయకలో ఉమాదేవి, వైద్యనాధమందు ఆరోగ్యా, మహాకాలమందు మహేశ్వరి, ఉష్ణతీర్థమందు అభయా, వింధ్యపర్వతమందు నితంబ, మాండవ్యమందు మాండవీ, మహేశ్వరీపురమందు స్వాహా, భగలండే ప్రచండా, అమరకంటకమందు చండికా, సోమేశ్వరమందు వారారోహా, ప్రభాసమందు పుష్కరావతీ, సరస్వతిలో దేవమాత, తటియందు పారాహారా, మహాలయమందు మహాభాగా, పయోష్ణియందు పింగళేశ్వరీ, కృతశౌచమందు సిమ్హికా, కార్తికమందు శాంకరీ, ఉత్పలావర్తకమందు లోలా, శ్రోణసంగమందు సుభద్రా, సిద్ధవనమందు లక్ష్మి, భరత్రాశ్రమమందు అనంగా, జాలంధరమందు విశ్వముఖీ, కిష్కిందపర్వతమందు తారా, దారువనమందు పుష్టి, కాశ్మీరమండలమందు మేధా, హిమాద్రియందు భీమాదేవి, విశ్వేశ్వరమందు తుష్టి, కపాలమోచనమందు శుద్ధి, కామావరోధమందు మాతా, శంఖోద్ధారే ధరా, పిండారకమందు ధృతి, చంద్రభాగయందు కళా, అచ్ఛోదమందు శివధారిణి, వేణయందు అమృతా, బదరీలో ఊర్వసి, ఉత్తరకురుభూమియందు ఔషధి, కుశద్వీపమందు కుశోదకా, హేమకూటమందుమన్మధా, కుముదమందు సత్యవాదిని, అశ్వత్థమందు వందనీయా, వైశ్రవణాలయమందు నిధి, వేదవదనమందు గాయత్రి, శివసన్నిధిలో పార్వతి, దేవలోకమందు ఇంద్రాణి, బ్రహ్మముఖములందు సరస్వతి, సూర్యబింబమందు ప్రభా (కాంతి), మాతృకలలో వైష్ణవీ, సతులలో అరుంధతి, స్త్రీలలో తిలోత్తమ. అన్ని శరీరములలోను చిత్తమందు బ్రహ్మకళయను శక్తి. ఇవి 108 దేవీ పీఠములు).
śṛṇurājan pravakṣyāmi dēvī pīṭhāni sāṃ prataṃ |
yēṣāṃ śravaṇamātrēṇa pāpahīnō bhavēnnaraḥ |
yēṣu yēṣu ca vīrēṣu upāsyēyaṃ siddhikāṃkṣi bhiḥ |
bhūti kāmairabhidhyēyā tāni vakṣyāmitatva taḥ |
vāraṇāsyāṃ viśālākṣī gaurīmukha nivāsinī |
kṣētrē vai naimiśāraṇyē prōktā sāliṃga thāriṇī |
prayāgē lalitāprōktā kāmukī gaṃdhamādanē |
mānasē kumudā prōktā dakṣiṇē cōttarē tathā |
viśvakāmā bhagavatī viśvakāma prapūriṇī |
gōmatē gōmatī dēvī, maṃdarē kāmacāriṇī |
madōtkaṭā caitraradhē jayaṃtī hastināpurē |
gaurī prōktā kanyākubjē raṃcātu malayā calē |
ēkāmra pīṭhē saṃprōktā dēvī sā kīrti matyapi |
viśvē viśvēśvarīṃ prāhuḥ puruhū tāṃca puṣkarē |
kēdāra pīṭhē saṃprōktā dēvī sanmārgadāyinī |
maṃdāhimataḥ pṛṣṭē gōkarṇē bhadrakarṇikā |
sthānēśvarē bhavānītu bilvakē bilvapatrikā |
śrīśailē mādhavī prōktā bhadrā bhadrīśvarau tathā |
varāha śailētu jayā kamalā kamalālayē |
rudrāṇī rudra kōṭyāṃtu kāḷī kālaṃbarī tathā |
sālagrāmē mahādēvī śivaliṃgē jalapriyā |
mahāliṃgētu kapilā mākōṭī mukuṭēśvarī |
māyūṃ puryāṃ kumārīsyāt saṃtānē lalitāṃbikā |
gayāyāṃ maṃgaḷā prōktā vimalā puruṣōttamē |
utphalākṣī sahasrākṣē hiraṇyākṣē mahōtpalā |
vipāsāyāṃ amōghākṣī, pāṭalā puṃḍravardhanē |
nārayaṇī supārśvētu trikūṭē rudra suṃdarī |
vipulē vipulādēvī, kalyāṇī malayācalē |
sahyādrē ēkavīrātu hariścaṃdrē tu caṃdrikā |
ramaṇā rāmatīrthē tu yamunāyāṃ mṛgāvatī |
kōṭavī kōṭitīrthētu sugaṃdhā madhavēvanē |
gōdāvaryāṃ trisaṃdhyātu gaṃgādvārē ratipriyā |
śivakuḍē śubhānaṃdā naṃdinī dēvikā taṭē |
rukmiṇī dvāravatyāṃtu rādhā, bṛṃdāvanēvanē |
dēvakī madhurāmāṃtu pātāḷē paramēśvarī |
citrakūṭē tathāsītā viṃdhyē viṃdhyādhi vāsinī |
karavarē mahālakṣmī ramādēvī vināyakē |
ārōgyā vaidyanādhētu mahākālēmahēśvarī |
abhayē tyuṣṇa tīrthēṣunitaṃbā viṃdhya parvatē |
māṃḍavyē māṃḍavīnāma svāhā mahēśvarī purē |
bhagalaṃḍē pracaṃḍātu caṃḍikāmarakaṃṭakē |
sōmēśvarē varārōha prabhāsē puṣkarāvatē |
dēvamātā sarasvatyāṃ pārāvārā taṭē smṛtā |
mahālayē mahābhāgā payōṣṇyāṃ piṃgaḷēśvarī |
siṃhikākṛtaśē cētukārtikē tvati śāṃkarī |
utpalā vartakē lōlā subhadrā śōṇa saṃgamē |
mātāsiddhavanē lakṣmīranaṃgā bharatāśramē |
jalaṃdharē viśvamukhī, tārā kiṣkiṃda parvatē |
dēvīdāruvanē puṣṭirmēdhā kāśmīra maṃḍalē |
bhīmādēvī himadrētu tuṣṭīrviśvēśvarī tadhā |
kapālamōcanē śuddhiḥ mātā kāmāvarōhaṇī |
śaṃkhōddhārē dharānāma dhṛtiḥ piṃḍārakē tathā |
kaḷātu caṃdra bhāgāyāmacchōdē śivadhāriṇī |
vēṇāyāṃ amṛtānāma badaryāmurvaśī tadhā |
auṣadhiścōttara kulaukuśadvīpē kuśōdakā |
manmathā hēmakūṭē tu kumudē satya vādinī |
aśvatthē vaṃdanīyātu nidhirvaiśravaṇālayē |
gāyatrī vēdavadanē pārvatī śivasannidhau |
dēvalōkē tadhēṃdrāṇi brahmasyēṣu sarasvatī |
sūryabiṃbē prabhānāma mātṛūṇāṃ vaiṣṇavī tathā |
aruṃdhatī satīnāṃtu rāmāsu ca tilōttamā |
cittē brahmakaḷā nāma śaktiḥ sarva śarīriṇāṃ |
imāni aṣṭa śatānisyuḥ pīrāni janamē jaya |
tatsaṃkhyākāsta dīśānyō dēvyaśca dēvyaśca parikīrtitāḥ || ” (dēvībhāgavataṃ)
(vininaṃtamātramuna naruḍu pāpahīnuḍagunaṭṭi dēvī pīṭhamulu guṟiṃci ceppucunnānu - ī pīṭhamulayaṃdu siddhinipoṃdakōruvārunu, aiśvaryamunu kōruvārunu ī pīṭhamulaṃdu dēvini upāsiṃcedaru. aṭṭipīṭhamulanutatvameṟigi ceppucunnānu. avi ēvi anagā - kāśīlō viśālākṣi, naimiśāraṇyamaṃdu liṃga dhāriṇi, prayāgamaṃdu lalita, gaṃdhamādhanamaṃdu kāmuki, mānasamaṃdu kumuda, gōmaṃtamaṃdu gōmati, maṃdaramaṃdu kāmacāriṇi, caitraradhamaṃdu madōtkaṭā, hastināpuramaṃdu jayaṃti, kanyākubjalō gaurī, malayācalamaṃdu raṃbha, ēkāmramaṃdu kīrtimati, viśvamaṃdu viśvēśvari, puṣkaramaṃdu, purutā, kēdāramaṃdu dēvi, himācalamumīda maṃdā, gōkarṇikayaṃdu bhadrakarṇikā, sthānēśvaramaṃdu bhavānī, bilvamaṃdu bilvapatrika, śrīśailamaṃdu mādhavī, bhadhrēśvaramaṃdu bhadri, varāhaśailamaṃdu jayā, kamalālayamaṃdu kamala, rudrakōṭiyaṃdu rudrāṇi, kālaṃ jñaramaṃdu kālī, sālagrāmamunaṃdu mahādēvi, śivaliṃgamaṃdu jalapriya, mahāliṃgamaṃdu kapilā, mākōṭamaṃdu mukuṭēśvari, māyāpuramaṃdu kumāri, saṃtānamaṃdu lalitāṃbika, gayalō maṃgaḷā, puruṣōttamaṃdu vimala, sahasrākṣamaṃdu utpalākṣi, hiraṇyākṣamaṃdu mahōtpalā, vipānayaṃdu amōghākṣī, puṃḍravardhanamaṃdu pāṭalā, supārśvamaṃdu nārāyaṇi, trikūṭamaṃdu rudrasuṃdarī, vipulamaṃdu vipulādēvi,malayācalamaṃdu kalyāṇi, sahyādrē ēkavarī, hariścaṃdruniyaṃdu caṃdrikā, rāmatīrthamaṃdu ramaṇā, yamunayaṃdu mṛgāvati, kōṭitīrthamaṃdu kōṭavī, mādhavavanamaṃdu sugaṃdhā, gōdāvariyaṃdu trisaṃdhyā, gaṃgādvāramaṃdu ratipriyā, śivakuṃḍamaṃdu śubhānaṃda. dēvikātaṭamaṃdu naṃdini, dvāravatiyaṃdu rukmiṇi, bṛṃdāvanamaṃdu rādha, madhuralō dēvaki,pātāḷamaṃdu paramēśvari, citrakūṭamaṃdu sīta, viṃdhyaparvatamaṃdu viṃdhyādhivāsini, karavaramaṃdu mahālakṣmi, vināyakalō umādēvi, vaidyanādhamaṃdu ārōgyā, mahākālamaṃdu mahēśvari, uṣṇatīrthamaṃdu abhayā, viṃdhyaparvatamaṃdu nitaṃba, māṃḍavyamaṃdu māṃḍavī, mahēśvarīpuramaṃdu svāhā, bhagalaṃḍē pracaṃḍā, amarakaṃṭakamaṃdu caṃḍikā, sōmēśvaramaṃdu vārārōhā, prabhāsamaṃdu puṣkarāvatī, sarasvatilō dēvamāta, taṭiyaṃdu pārāhārā, mahālayamaṃdu mahābhāgā, payōṣṇiyaṃdu piṃgaḷēśvarī, kṛtaśaucamaṃdu simhikā, kārtikamaṃdu śāṃkarī, utpalāvartakamaṃdu lōlā, śrōṇasaṃgamaṃdu subhadrā, siddhavanamaṃdu lakṣmi, bharatrāśramamaṃdu anaṃgā, jālaṃdharamaṃdu viśvamukhī, kiṣkiṃdaparvatamaṃdu tārā, dāruvanamaṃdu puṣṭi, kāśmīramaṃḍalamaṃdu mēdhā, himādriyaṃdu bhīmādēvi, viśvēśvaramaṃdu tuṣṭi, kapālamōcanamaṃdu śuddhi, kāmāvarōdhamaṃdu mātā, śaṃkhōddhārē dharā, piṃḍārakamaṃdu dhṛti, caṃdrabhāgayaṃdu kaḷā, acchōdamaṃdu śivadhāriṇi, vēṇayaṃdu amṛtā, badarīlō ūrvasi, uttarakurubhūmiyaṃdu auṣadhi, kuśadvīpamaṃdu kuśōdakā, hēmakūṭamaṃdumanmadhā, kumudamaṃdu satyavādini, aśvatthamaṃdu vaṃdanīyā, vaiśravaṇālayamaṃdu nidhi, vēdavadanamaṃdu gāyatri, śivasannidhilō pārvati, dēvalōkamaṃdu iṃdrāṇi, brahmamukhamulaṃdu sarasvati, sūryabiṃbamaṃdu prabhā (kāṃti), mātṛkalalō vaiṣṇavī, satulalō aruṃdhati, strīlalō tilōttama. anni śarīramulalōnu cittamaṃdu brahmakaḷayanu śakti. ivi 108 dēvī pīṭhamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.