“శ్లో ||. స్మరణే నైవ దుర్గాయాః నిమిషార్థేన యత్ఫలం |
నతద్వక్తుం సమర్థోస్తి శివో వర్ష శ తైరపి |
విష్ణునామ సహస్రేభ్యః శివనామ విశిష్యతే |
శివనామ సహశ్రేభ్యో దేవీనామ విశిష్యతే ||“.
(అరనిముషమైనను దేవీ యొక్కనామము స్మరించినందువలన కలుగు ఫలమును చెప్పుటకు శివునికైనను నూరు సంవత్సరములకైనను శక్తి చాలదు. వెయ్యి విష్ణునామములకంటె శివుని ఒక్క నామము హెచ్చు, వేయి శివనామములకంటె దేవీ నామము ఒకటి హెచ్చు - ధికమాహత్యము అధిక శక్తి గలది).
“ślō ||. smaraṇē naiva durgāyāḥ nimiṣārthēna yatphalaṃ |
natadvaktuṃ samarthōsti śivō varṣa śa tairapi |
viṣṇunāma sahasrēbhyaḥ śivanāma viśiṣyatē |
śivanāma sahaśrēbhyō dēvīnāma viśiṣyatē ||“.
(aranimuṣamainanu dēvī yokkanāmamu smariṃcinaṃduvalana kalugu phalamunu ceppuṭaku śivunikainanu nūru saṃvatsaramulakainanu śakti cāladu. veyyi viṣṇunāmamulakaṃṭe śivuni okka nāmamu heccu, vēyi śivanāmamulakaṃṭe dēvī nāmamu okaṭi heccu - dhikamāhatyamu adhika śakti galadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.