← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవీపూజ dēvīpūja

Original — తెలుగు

“ద్వివిధామమ పూజాస్యాత్ బాహ్యాభ్యంతరాపిచ |

బాహ్యపి ద్వివిధా ప్రోక్తా వైదికీ తాంత్రికీ తథా |

వైదిక్యర్చా పి ద్వివిధామూర్తి భేదేన భూధర |

వైదికీ వైదికైః కార్యావేద దీక్షా సమన్వితైః |

తంత్రోక్త దీక్షా వద్భిస్తు తాంత్రికీ సంశ్రిత భవేత్ ||“. (దేవీ భాగవతం)

దేవీ పూజ రెండువిధములుగానున్నది - బాహ్యము, ఆభ్యంతరము. బాహ్యపూజ రెండు విధములుగా నున్నది - వైదికము, తాంత్రికము. వైదికార్చన మూర్తి భేదమువలన రెండు విధములు - వైదిక పూజ వేద దీక్షగలవారు వైదిక విధముగా పూజ చేయవలయును - తంత్రములందు దీక్షగలవారు తాంత్రికవిధమైన పూజ చేయవలయును).

Transliteration

“dvividhāmama pūjāsyāt bāhyābhyaṃtarāpica |

bāhyapi dvividhā prōktā vaidikī tāṃtrikī tathā |

vaidikyarcā pi dvividhāmūrti bhēdēna bhūdhara |

vaidikī vaidikaiḥ kāryāvēda dīkṣā samanvitaiḥ |

taṃtrōkta dīkṣā vadbhistu tāṃtrikī saṃśrita bhavēt ||“. (dēvī bhāgavataṃ)

dēvī pūja reṃḍuvidhamulugānunnadi - bāhyamu, ābhyaṃtaramu. bāhyapūja reṃḍu vidhamulugā nunnadi - vaidikamu, tāṃtrikamu. vaidikārcana mūrti bhēdamuvalana reṃḍu vidhamulu - vaidika pūja vēda dīkṣagalavāru vaidika vidhamugā pūja cēyavalayunu - taṃtramulaṃdu dīkṣagalavāru tāṃtrikavidhamaina pūja cēyavalayunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.