← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవీరూపం dēvīrūpaṃ

Original — తెలుగు

“పుం రూపం వా స్మరేద్దేవీం స్త్రీరూపం వా విచింతయేత్ |

అధవా, నిష్కలం ధ్యా యేత్ సచ్చిదానంద లక్షణం ||“.

(శ్రీదేవీని పురుషరూపము గలదిగాగాని, స్త్రీరూపము గలదిగాగాని, లేక నిష్కలమైన సత్ చిత్ ఆనందరూపము గలదిగాగాని ధ్యానించవలెను).

Transliteration

“puṃ rūpaṃ vā smarēddēvīṃ strīrūpaṃ vā viciṃtayēt |

adhavā, niṣkalaṃ dhyā yēt saccidānaṃda lakṣaṇaṃ ||“.

(śrīdēvīni puruṣarūpamu galadigāgāni, strīrūpamu galadigāgāni, lēka niṣkalamaina sat cit ānaṃdarūpamu galadigāgāni dhyāniṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.