ప్రపంచ హేతు ప్రథాన రూప త్రిమూర్త యోపి మాయాశబళిత బ్రహ్మణః ప్రధానశక్తి స్వరూపాకాత్మకాః ఏవ.
(ఈ సమస్త ప్రపంచ సృష్టి స్తితి లయ కారకులగు త్రిమూర్తులు సహితము మాయా శబళిత పరబ్రహ్మము యొక్క ప్రథానశక్తిరూపులే).
శ్రద్ధా మేధా స్వథా స్వాహా క్షుథానిద్రా దయా గతిః |
తుష్టిః పుష్టిః క్షమా లజ్జా జ్వంభా తం ద్రా చ శక్తయః |
సంస్థితాః సర్వతః పార్శ్వే మహా దేవ్యాః పృథక్ పృథక్ ||”
(రతి, బూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, శ్రద్ధా, మేథా, స్వధా, స్వాహా, క్షుథా, నిద్రా, దయా, గతి, తుష్టి, పుష్టి, అక్షమా, లజ్జా, జ్వంభా, తంద్రా అని దేవీశక్తులు మాహాదేవియొక్క పార్శ్వమందు వేరు వేరుగా నున్నవి).
prapaṃca hētu prathāna rūpa trimūrta yōpi māyāśabaḷita brahmaṇaḥ pradhānaśakti svarūpākātmakāḥ ēva.
(ī samasta prapaṃca sṛṣṭi stiti laya kārakulagu trimūrtulu sahitamu māyā śabaḷita parabrahmamu yokka prathānaśaktirūpulē).
śraddhā mēdhā svathā svāhā kṣuthānidrā dayā gatiḥ |
tuṣṭiḥ puṣṭiḥ kṣamā lajjā jvaṃbhā taṃ drā ca śaktayaḥ |
saṃsthitāḥ sarvataḥ pārśvē mahā dēvyāḥ pṛthak pṛthak ||”
(rati, būti, buddhi, mati, kīrti, smṛti, śraddhā, mēthā, svadhā, svāhā, kṣuthā, nidrā, dayā, gati, tuṣṭi, puṣṭi, akṣamā, lajjā, jvaṃbhā, taṃdrā ani dēvīśaktulu māhādēviyokka pārśvamaṃdu vēru vērugā nunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.