← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దేవీస్థానములు dēvīsthānamulu

Original — తెలుగు
  1. .సర్వ షోడశదళాష్ట దళ షట్కోణమధ్యే యచ్ఛింతామణి గృహం బిందుస్థానభూతం తదేవ దేవీసదనం మూల ప్రకృతేః దేవ్యాః తదేవస్థానం, తత్ర చత్వారోమండపాః సంతి. శృంగార మండపే దేవీమధ్యసిమ్హాసనే తిష్టతి.

(షోడళ, అష్టదళ, షట్కోణములమధ్యమందుండు చింతామణి గృహము, బిందుస్థానమేదికలదో అదియే దేవీస్థానము - మూల ప్రకృతియైన దేవీస్థానమదియే. అందులో నాలుగు మండపములు గలవు. శృగారమండప మధ్యమున సిమ్హాసనముమీద దేవి ఉండును).

  1. సర్వం దృశ్యం మమస్థానం, సర్వే కాలాః వ్రతాత్మకాః |

ఉత్సవాః సర్వకాలేషు యతోహం సర్వ రూపిణీ |

తథాపి భక్త వాత్సల్యాత్ కించి దధోచ్యతే |

శృణుష్వా వహితో భూత్వా, నగరాజ, వచోమమ |

కోలాపురం మహాస్థానం యత్ర లక్ష్మీః సదా స్థితా |

మాతుః పురం ద్వితీయం చ రేణుకాధిష్టితం పరం |

తులజా పురం తృతీయం స్యాత్ సప్త శృంగం తధైవచ |

హింగు లాయాః మహాస్థానం జ్వాలాముఖ్యాస్త దైవచ |

శాకంభర్యాః పరంస్థానం పరం స్థానం భ్రామర్యాః స్థానముత్తమం |

శ్రీ రక్త దంతికా స్థానం దుర్గాస్థానం తధైవచ |

వింధ్యాచల నివాసిన్యాః స్థానం సర్వోత్తమోత్తమం |

అన్నపూర్ణా మహాస్థానం కాంచీవరమనుత్తమం|

భీమాదేవ్యాః పరం స్థానం విమలాస్థానమేవచ |

శ్రీ చంద్రలా మహాస్థానం కౌశికే స్థానమేవచా |

నీలాంబాయాం పరం స్థానం నీల పర్వతమస్తకే |

జాంబూ నదేశ్వర స్థానం| తథా శ్రీనగరం శుభం |

గుహ్యకార్యా మహాస్థానం నేపాళే యత్ప్ర తిష్టిత్వం |

మీనాక్ష్యాః పరమం స్థానం యచ్చ ప్రోక్తం చిదంబరే |

వేదారణ్యం మహాస్థానం సుందర్యా సమధిష్టితం |

ఏకాంబరం మహాస్థానం పరశక్త్యా ప్రతిష్టితం |

మహాలసా పరం స్థానం యోగేశ్వర్యాః తధైవచ |

తథా నీలసర్వస్వత్యాః స్థానం చీనేషు విశ్రుతం |

వైద్యనాధేతు బగలాస్థానం సర్వోత్తమం మతం |

శ్రీమచ్చ్రీ భువనేశ్వర్యాః మణిద్వీపం మమ స్మృతం |

శ్రీమ త్రిపుర భైరవ్యాఃవామాఖ్యాః యోనిమండలం |

భూమండలే క్షేత్రరత్నం మహా మాయాధి వాసితం |

నతః పరతరం స్థానం క్వచిదస్తి ధరాతలే |

ప్రతిమాసం భవేద్దేవీ యత్రసాక్షాద్రిజస్వలా |

తత్ర త్యా దేవతాః సర్వాః, పర్వతాత్మకతాం గతః |

పర్వతేషు వసంత్యేవ మహాత్మ్యో దేవతామపి |

తత్రత్యా పృధివీ సర్వా దేవీరూపా స్మృతా బుధైః |

నాతః పరతరం స్థానం కామాఖ్యా యోనిమండలాత్ |

గాయత్ర్యాశ్చ పరం స్థానం శ్రీమత్పుష్కర మీరితం |

అమరేశే చండికాస్యాత్ ప్రభాసే పుష్కరేక్షిణీ |

నైమిశేతు మహాస్థానే దేవీ సాలింగధారిణీ |

పురుహూతా పుష్కరాక్షే ఆషాడే చరతిస్తథా |

చండముండీ మహాస్థానే దండినీ పరమేశ్వరీ |

భవభూతౌ భవేద్భూతిర్నాకులే నకులేశ్వరీ |

శాంకరీతుమహాకాళే శర్వాణీ మధ్య మాభిదే |

కేదారాఖ్యే మహాక్షేత్రే దేవీ సామార్గ దాయినీ |

భైరవాఖ్యే భైరవీసా గయా యాంతు మంగళాస్మృతా |

స్థాణుపియా కురుక్షేత్రే స్వాయంభువ్యపినాకులే |

కనకలే భవే దుర్గా విశ్వేశా విమలేశ్వరే |

అట్టహాసే మహానందా మహేంద్రేతు మహాంతకా |

భీమే భీమేశ్వరీ ప్రోక్తా స్థానే వస్త్రాప దే పునః |

భవనీశాంకరీ ప్రోక్తా దుద్రాణీత్వర్ధ కోటికే |

అవిముక్తే విశాలాక్షీ మహాభాగా మహాలయే |

గోకర్ణే భద్రకర్ణీ స్యాత్ భద్రాస్యాత్ భద్రకర్ణికే |

ఉత్పలాక్షీ సువర్ణాక్షీ స్థాణ్వీశా స్థాణు సంజ్ఞికే |

కమలాలయేతు కమలా ప్రచండా భగలండకే |

కురండలే త్రిసంధ్యాస్యాత్ మాకోటీముకుటేశ్వరీ |

మండలేశే శాండకీస్యాత్ కాళీ కాలంచరే పునః |

శంకుకర్ణే ద్వస్థా ప్రోక్తా స్థూలస్యాత్ స్థూలకేశ్వరే |

జ్ఞానినాం హృదయాంభో జేహృల్లేఖా పరమేశ్వరీ |

ప్రోక్తా నీ మాని స్థానాని దేవ్యాః ప్రియతమానిచ |

అధవా సర్వ క్షేత్రాణి కాశ్యాం సంతి న గోత్తమ |

తత్ర నిత్యం వసేన్నిత్యం దేవీ భక్త పరాయణః ||“. (దేవీ భాగవతం)

(ఈ కనబడుచున్న ప్రపంచమంతయు నా స్థానమే (దేవీ స్థానమే), కాలములన్నీ వ్రతాత్మకములు, అన్ని కాలములందు నా ఉత్సవములే. అందుచేత నేను సర్వరూపిణి. అయినప్పటికీ భక్తులయందు వాత్సల్యముచేత చెప్పుచున్నాను - శ్రద్ధగా వినుము - నా స్థానములను చెప్పుచున్నాను. శ్రీ మహాలక్ష్మీ స్థానము కొళాపురము మొదలగునవి - ” కోలపురం దక్షిణే దేశే మాతుః పురం సహ్యాద్రి పర్వతే, చంద్రభానామ దేవీ కర్ణాటకే వర్తతే. చిదంబరే హాలాస్యస్థానే, ఏకాంబరం స్థానం భువనేశ్వరీ ఇతి నామ్నా పురుషోత్తమ క్షేతసన్నిధా వర్తతే. పరశక్త్యా భవనేశ్వర్యా ప్రతిష్టితం, తతీస్థానం. తస్మిన్ స్థానేపి భువనేశ్వరీ అహం తిష్టామి - మహాలస స్థానం దక్షిణదేశే మల్లరిస్థానమితి ప్రసిద్ధం త దస్తి. యోగీశ్వరీస్థానం వరాటదేశే అస్తి. కామాఖ్యాయాః మహాదేవ్యాః సతీ దేహేన అవితీర్ణా యో యోని మండలం. యత్రపతితం కామ కామరుద్రేశే కాలికా పురాణే యస్య మహద్వర్ణనం తత్కామాఖ్య యోనిమండలం త్రిపుర భైరవ్యాః స్థానమిత్యర్ధః. మహాకాలే ఉజ్జయిన్యాం నకులే స్థానే స్వాయం భువే దేవీ వర్తతే. భగలండకే ఇదం స్థానా దక్షిణదేశే సముద్ర సన్నిధౌ తిష్టతి.”) (చూడుము : - దేవీ పీఠములు).

Transliteration
  1. .sarva ṣōḍaśadaḷāṣṭa daḷa ṣaṭkōṇamadhyē yacchiṃtāmaṇi gṛhaṃ biṃdusthānabhūtaṃ tadēva dēvīsadanaṃ mūla prakṛtēḥ dēvyāḥ tadēvasthānaṃ, tatra catvārōmaṃḍapāḥ saṃti. śṛṃgāra maṃḍapē dēvīmadhyasimhāsanē tiṣṭati.

(ṣōḍaḷa, aṣṭadaḷa, ṣaṭkōṇamulamadhyamaṃduṃḍu ciṃtāmaṇi gṛhamu, biṃdusthānamēdikaladō adiyē dēvīsthānamu - mūla prakṛtiyaina dēvīsthānamadiyē. aṃdulō nālugu maṃḍapamulu galavu. śṛgāramaṃḍapa madhyamuna simhāsanamumīda dēvi uṃḍunu).

  1. sarvaṃ dṛśyaṃ mamasthānaṃ, sarvē kālāḥ vratātmakāḥ |

utsavāḥ sarvakālēṣu yatōhaṃ sarva rūpiṇī |

tathāpi bhakta vātsalyāt kiṃci dadhōcyatē |

śṛṇuṣvā vahitō bhūtvā, nagarāja, vacōmama |

kōlāpuraṃ mahāsthānaṃ yatra lakṣmīḥ sadā sthitā |

mātuḥ puraṃ dvitīyaṃ ca rēṇukādhiṣṭitaṃ paraṃ |

tulajā puraṃ tṛtīyaṃ syāt sapta śṛṃgaṃ tadhaivaca |

hiṃgu lāyāḥ mahāsthānaṃ jvālāmukhyāsta daivaca |

śākaṃbharyāḥ paraṃsthānaṃ paraṃ sthānaṃ bhrāmaryāḥ sthānamuttamaṃ |

śrī rakta daṃtikā sthānaṃ durgāsthānaṃ tadhaivaca |

viṃdhyācala nivāsinyāḥ sthānaṃ sarvōttamōttamaṃ |

annapūrṇā mahāsthānaṃ kāṃcīvaramanuttamaṃ|

bhīmādēvyāḥ paraṃ sthānaṃ vimalāsthānamēvaca |

śrī caṃdralā mahāsthānaṃ kauśikē sthānamēvacā |

nīlāṃbāyāṃ paraṃ sthānaṃ nīla parvatamastakē |

jāṃbū nadēśvara sthānaṃ| tathā śrīnagaraṃ śubhaṃ |

guhyakāryā mahāsthānaṃ nēpāḷē yatpra tiṣṭitvaṃ |

mīnākṣyāḥ paramaṃ sthānaṃ yacca prōktaṃ cidaṃbarē |

vēdāraṇyaṃ mahāsthānaṃ suṃdaryā samadhiṣṭitaṃ |

ēkāṃbaraṃ mahāsthānaṃ paraśaktyā pratiṣṭitaṃ |

mahālasā paraṃ sthānaṃ yōgēśvaryāḥ tadhaivaca |

tathā nīlasarvasvatyāḥ sthānaṃ cīnēṣu viśrutaṃ |

vaidyanādhētu bagalāsthānaṃ sarvōttamaṃ mataṃ |

śrīmaccrī bhuvanēśvaryāḥ maṇidvīpaṃ mama smṛtaṃ |

śrīma tripura bhairavyāḥvāmākhyāḥ yōnimaṃḍalaṃ |

bhūmaṃḍalē kṣētraratnaṃ mahā māyādhi vāsitaṃ |

nataḥ parataraṃ sthānaṃ kvacidasti dharātalē |

pratimāsaṃ bhavēddēvī yatrasākṣādrijasvalā |

tatra tyā dēvatāḥ sarvāḥ, parvatātmakatāṃ gataḥ |

parvatēṣu vasaṃtyēva mahātmyō dēvatāmapi |

tatratyā pṛdhivī sarvā dēvīrūpā smṛtā budhaiḥ |

nātaḥ parataraṃ sthānaṃ kāmākhyā yōnimaṃḍalāt |

gāyatryāśca paraṃ sthānaṃ śrīmatpuṣkara mīritaṃ |

amarēśē caṃḍikāsyāt prabhāsē puṣkarēkṣiṇī |

naimiśētu mahāsthānē dēvī sāliṃgadhāriṇī |

puruhūtā puṣkarākṣē āṣāḍē caratistathā |

caṃḍamuṃḍī mahāsthānē daṃḍinī paramēśvarī |

bhavabhūtau bhavēdbhūtirnākulē nakulēśvarī |

śāṃkarītumahākāḷē śarvāṇī madhya mābhidē |

kēdārākhyē mahākṣētrē dēvī sāmārga dāyinī |

bhairavākhyē bhairavīsā gayā yāṃtu maṃgaḷāsmṛtā |

sthāṇupiyā kurukṣētrē svāyaṃbhuvyapinākulē |

kanakalē bhavē durgā viśvēśā vimalēśvarē |

aṭṭahāsē mahānaṃdā mahēṃdrētu mahāṃtakā |

bhīmē bhīmēśvarī prōktā sthānē vastrāpa dē punaḥ |

bhavanīśāṃkarī prōktā dudrāṇītvardha kōṭikē |

avimuktē viśālākṣī mahābhāgā mahālayē |

gōkarṇē bhadrakarṇī syāt bhadrāsyāt bhadrakarṇikē |

utpalākṣī suvarṇākṣī sthāṇvīśā sthāṇu saṃjñikē |

kamalālayētu kamalā pracaṃḍā bhagalaṃḍakē |

kuraṃḍalē trisaṃdhyāsyāt mākōṭīmukuṭēśvarī |

maṃḍalēśē śāṃḍakīsyāt kāḷī kālaṃcarē punaḥ |

śaṃkukarṇē dvasthā prōktā sthūlasyāt sthūlakēśvarē |

jñānināṃ hṛdayāṃbhō jēhṛllēkhā paramēśvarī |

prōktā nī māni sthānāni dēvyāḥ priyatamānica |

adhavā sarva kṣētrāṇi kāśyāṃ saṃti na gōttama |

tatra nityaṃ vasēnnityaṃ dēvī bhakta parāyaṇaḥ ||“. (dēvī bhāgavataṃ)

(ī kanabaḍucunna prapaṃcamaṃtayu nā sthānamē (dēvī sthānamē), kālamulannī vratātmakamulu, anni kālamulaṃdu nā utsavamulē. aṃducēta nēnu sarvarūpiṇi. ayinappaṭikī bhaktulayaṃdu vātsalyamucēta ceppucunnānu - śraddhagā vinumu - nā sthānamulanu ceppucunnānu. śrī mahālakṣmī sthānamu koḷāpuramu modalagunavi - ” kōlapuraṃ dakṣiṇē dēśē mātuḥ puraṃ sahyādri parvatē, caṃdrabhānāma dēvī karṇāṭakē vartatē. cidaṃbarē hālāsyasthānē, ēkāṃbaraṃ sthānaṃ bhuvanēśvarī iti nāmnā puruṣōttama kṣētasannidhā vartatē. paraśaktyā bhavanēśvaryā pratiṣṭitaṃ, tatīsthānaṃ. tasmin sthānēpi bhuvanēśvarī ahaṃ tiṣṭāmi - mahālasa sthānaṃ dakṣiṇadēśē mallaristhānamiti prasiddhaṃ ta dasti. yōgīśvarīsthānaṃ varāṭadēśē asti. kāmākhyāyāḥ mahādēvyāḥ satī dēhēna avitīrṇā yō yōni maṃḍalaṃ. yatrapatitaṃ kāma kāmarudrēśē kālikā purāṇē yasya mahadvarṇanaṃ tatkāmākhya yōnimaṃḍalaṃ tripura bhairavyāḥ sthānamityardhaḥ. mahākālē ujjayinyāṃ nakulē sthānē svāyaṃ bhuvē dēvī vartatē. bhagalaṃḍakē idaṃ sthānā dakṣiṇadēśē samudra sannidhau tiṣṭati.”) (cūḍumu : - dēvī pīṭhamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.