(ఇతరులకిచ్చునదియు, తాను తినునదియు ధనవంతులకు ధనము).
(ధనమున్నవాడే మంచి కులమందు పుట్టినవాడు, వాడే పండితుడు, గుణవంతుడు, అతనే వక్త. దర్శించ తగినవాడు. ఎందుచేతననగా అన్ని గుణములు ధనమును (బంగారమును) ఆశ్రయించుచున్నది - ధనమున్నది కనుక అతనే అన్ని విధముల గొప్పవాడు, శ్రేష్టుడు అని ప్రజలు నమ్మి వానికిభయపడి ఆశ్రయింతురు - అతను నిజముగా ఈ గుణములు గలవాడు కాకపోయినను).
అంతరం నాభిజానామి నిధనస్య మౄతస్యచ ||”
ఇత్యాది వచనేన బహు ఫలసాధనతయా విత్తం ఆర్జనీయం.
(శ్రీరామా ! ధనమును సంపాదించుము. ఎందుచేతననగా ఈ జగత్తు అంతయు ధనమే మూలముగానున్నది - ధనమున్న సకల భోగభాగ్యములు కలుగుటకు అవకాశమున్నది - అనేక ఫలములను సాధించునది కనుక ధనము ఆర్జించవలయునదే. ధనములేనివానికి - దరిద్రునకు - మృతుడైనవానికి (చనిపోయినవానికి) భేదము నాకు కనబడదు - ధనములేనివాడు బ్రతికియుండియు చనిపోయినట్లే).
(itarulakiccunadiyu, tānu tinunadiyu dhanavaṃtulaku dhanamu).
(dhanamunnavāḍē maṃci kulamaṃdu puṭṭinavāḍu, vāḍē paṃḍituḍu, guṇavaṃtuḍu, atanē vakta. darśiṃca taginavāḍu. eṃducētananagā anni guṇamulu dhanamunu (baṃgāramunu) āśrayiṃcucunnadi - dhanamunnadi kanuka atanē anni vidhamula goppavāḍu, śrēṣṭuḍu ani prajalu nammi vānikibhayapaḍi āśrayiṃturu - atanu nijamugā ī guṇamulu galavāḍu kākapōyinanu).
aṃtaraṃ nābhijānāmi nidhanasya mṝtasyaca ||”
ityādi vacanēna bahu phalasādhanatayā vittaṃ ārjanīyaṃ.
(śrīrāmā ! dhanamunu saṃpādiṃcumu. eṃducētananagā ī jagattu aṃtayu dhanamē mūlamugānunnadi - dhanamunna sakala bhōgabhāgyamulu kaluguṭaku avakāśamunnadi - anēka phalamulanu sādhiṃcunadi kanuka dhanamu ārjiṃcavalayunadē. dhanamulēnivāniki - daridrunaku - mṛtuḍainavāniki (canipōyinavāniki) bhēdamu nāku kanabaḍadu - dhanamulēnivāḍu bratikiyuṃḍiyu canipōyinaṭlē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.