(ధనమును జయించువాడు - అర్జునుడు). -“భీభత్సో, విజయ, కృష్ణ, ధనంజయః” (అర్జునుని పేర్లలో నొకటి).
” ధరణి యెల్ల గెలిచి తగ ధనంబులగొనియునికి నే ధనంజయుడనైతి“. (ఆంధ్రమహాభారతము)
“ద్విగ్విజయే మానుషం దైవంచ ప్రభూతం ధనం జితవాన్, తేన అసౌ ధనం జయః”. (శ్రీ శంకరః)
(దిగ్విజయ సమయమందు మానవులనుండి, దైవికముగాను ధనము జయించినవాడు).
మధ్యే ధనస్య తిష్ఠామి తేనాహుర్మాం ధనం జయం ||“.
(జానపదములన్నింటిని జయించి, ధనము తీసుకొనివచ్చి ధనముమధ్య నున్నవాడనుకనుక నన్ను ధనంజయుడని చెప్పుచున్నారు).
(dhanamunu jayiṃcuvāḍu - arjunuḍu). -“bhībhatsō, vijaya, kṛṣṇa, dhanaṃjayaḥ” (arjununi pērlalō nokaṭi).
” dharaṇi yella gelici taga dhanaṃbulagoniyuniki nē dhanaṃjayuḍanaiti”. (āṃdhramahābhāratamu)
“dvigvijayē mānuṣaṃ daivaṃca prabhūtaṃ dhanaṃ jitavān, tēna asau dhanaṃ jayaḥ”. (śrī śaṃkaraḥ)
(digvijaya samayamaṃdu mānavulanuṃḍi, daivikamugānu dhanamu jayiṃcinavāḍu).
madhyē dhanasya tiṣṭhāmi tēnāhurmāṃ dhanaṃ jayaṃ ||“.
(jānapadamulanniṃṭini jayiṃci, dhanamu tīsukonivacci dhanamumadhya nunnavāḍanukanuka nannu dhanaṃjayuḍani ceppucunnāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.