← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధరా దివిజులు dharā divijulu

Original — తెలుగు
  1. భూమిమీద దేవతులు వంటివారు - బ్రాహ్మణులు.

  2. “ఉ. దేవగణాలికెల్ల బరదేవతలై తనరారునట్టివి

ప్రావలి కాత్మనాయకుడవై పెను పొందిన నీకు నీ ధరా

దేవతలెల్ల నెన్న నధి దేవతలైరట యెట్టి చోద్యమో - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 16 -)

Transliteration
  1. bhūmimīda dēvatulu vaṃṭivāru - brāhmaṇulu.

  2. “u. dēvagaṇālikella baradēvatalai tanarārunaṭṭivi

prāvali kātmanāyakuḍavai penu poṃdina nīku nī dharā

dēvatalella nenna nadhi dēvatalairaṭa yeṭṭi cōdyamō - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 16 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.