← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధరణీ సురుడు dharaṇī suruḍu

Original — తెలుగు
  1. భూమిమీద దేవతులవంటివాడు; బ్రాహ్మణుడు.

  2. “క. ధరలోన నెవ్వరేనియు |

ధరణీసురవరులకేగుదగ దలచినవా

రరయగ జెడుదురు నిక్కము;

హరి ధరణీ సురవరేణ్యులందుండుటచేన్“. ( శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -)

Transliteration
  1. bhūmimīda dēvatulavaṃṭivāḍu; brāhmaṇuḍu.

  2. “ka. dharalōna nevvarēniyu |

dharaṇīsuravarulakēgudaga dalacinavā

rarayaga jeḍuduru nikkamu;

hari dharaṇī suravarēṇyulaṃduṃḍuṭacēn”. ( śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.