← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మ గోప్తా dharma gōptā

Original — తెలుగు

“ధర్మ రక్షకః |

థర్మస్య నిత్య వేదేన ప్రతిపాద్య తయాస్య చ త్వమ్హి పాలయితా |“. (గీతాభావప్రకాశము - 67 to 69)

(నిత్యమైన వేదములోప్రతిపాదింపబడిన నిత్యధర్మమునకు పాలకుడు).

Transliteration

“dharma rakṣakaḥ |

tharmasya nitya vēdēna pratipādya tayāsya ca tvamhi pālayitā |“. (gītābhāvaprakāśamu - 67 to 69)

(nityamaina vēdamulōpratipādiṃpabaḍina nityadharmamunaku pālakuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.