← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మ మీమాంస dharma mīmāṃsa

Original — తెలుగు
  1. “యత్ర ధర్మ స్వరూప విచారః క్రియతే సాధర్మ మీమాంసా ఇతికథ్యతే”.

(దేనిలో, ఎక్కడ ధర్మ విచారము గలదో అది ధర్మ మీమాంస. ఈ గ్రంధకర్త జైమిని. దీనిలో ధర్మానుష్టాన ప్రకారము చెప్పబడినది. విధిగా చేయవలసినదని చెప్పబడిన కర్మ ప్రవృత్తికి కారణము - దానివలన అంతఃకరణము శుద్ధియగును - చిత్తశుద్ధియగును, చిత్తశుద్ధివలన జ్ఞానము - బ్రహ్మజ్ఞానము కలుగును, బ్రహ్మజ్ఞానమువలన మోక్షము కలుగును).

Transliteration
  1. “yatra dharma svarūpa vicāraḥ kriyatē sādharma mīmāṃsā itikathyatē”.

(dēnilō, ekkaḍa dharma vicāramu galadō adi dharma mīmāṃsa. ī graṃdhakarta jaimini. dīnilō dharmānuṣṭāna prakāramu ceppabaḍinadi. vidhigā cēyavalasinadani ceppabaḍina karma pravṛttiki kāraṇamu - dānivalana aṃtaḥkaraṇamu śuddhiyagunu - cittaśuddhiyagunu, cittaśuddhivalana jñānamu - brahmajñānamu kalugunu, brahmajñānamuvalana mōkṣamu kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.