ధర్మం జానాతీతి ధర్మజ్ఞః (ధర్మమును తెలిసినవాడు).
“క. అలిగిన నలుగక యెగ్గులు
వలికిన మఱి విననియట్లు ప్రతివచనంబుల్
వలుకక బన్నము వడియెడ
తలపకయున్నతడు సూపె ధర్మజ్ఞు డిలన్“. (మహాభారతము)
dharmaṃ jānātīti dharmajñaḥ (dharmamunu telisinavāḍu).
“ka. aligina nalugaka yeggulu
valikina maṟi vinaniyaṭlu prativacanaṃbul
valukaka bannamu vaḍiyeḍa
talapakayunnataḍu sūpe dharmajñu ḍilan”. (mahābhāratamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.