← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మమూలం dharmamūlaṃ

Original — తెలుగు
  1. ధర్మస్య మూలం, ప్రమాణం, బ్రహ్మ, గోవిప్రాః, వేదగో విప్రాః.

(ధర్మమునకు మూలము ప్రమాణము - వేదము, గోవులు, బ్రాహ్మణులు).

  1. “శ్రుతిః, స్మృతిః, సదాచారః, స్వస్య చ ప్రియమాత్మనః |

సమ్యక్ సంకల్పజః కామః ధర్మమూల మిదం స్మృతం ||” (యాజ్ఞవల్క్యః)

(శ్రుతి, స్మృతి, శిష్టాచారము, ఆత్మకు హితము చేయుట, సత్సంకల్పమువలన కలిగినకామము - ఈ అయిదు ధర్మమునకు మూలములు).

Transliteration
  1. dharmasya mūlaṃ, pramāṇaṃ, brahma, gōviprāḥ, vēdagō viprāḥ.

(dharmamunaku mūlamu pramāṇamu - vēdamu, gōvulu, brāhmaṇulu).

  1. “śrutiḥ, smṛtiḥ, sadācāraḥ, svasya ca priyamātmanaḥ |

samyak saṃkalpajaḥ kāmaḥ dharmamūla midaṃ smṛtaṃ ||” (yājñavalkyaḥ)

(śruti, smṛti, śiṣṭācāramu, ātmaku hitamu cēyuṭa, satsaṃkalpamuvalana kaliginakāmamu - ī ayidu dharmamunaku mūlamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.