(వృత్తి అనగా వర్ణాశ్రమాచారము - వర్ణాశ్రమాచారము సంకరమైన ధర్మ సంకరమగును - బ్రాహ్మణుల ఆచార ము శూద్రులు ఆచరించుట, శూద్రుల ఆచారము బ్రాహ్మణులాచరించుట జరిగిన యెడల ధర్మ సంకరమగును).
(ఆహారశుద్ధి వలన సత్వశుద్ధియగును, సత్వశుద్ధి వలన ధర్మము ప్రకాశించును. అందుచేత కలియుగమందు ఆహార శుద్ధిలేకపోవుటచేత ధర్మబుద్ధి అడుగంటును).
(vṛtti anagā varṇāśramācāramu - varṇāśramācāramu saṃkaramaina dharma saṃkaramagunu - brāhmaṇula ācāra mu śūdrulu ācariṃcuṭa, śūdrula ācāramu brāhmaṇulācariṃcuṭa jarigina yeḍala dharma saṃkaramagunu).
(āhāraśuddhi valana satvaśuddhiyagunu, satvaśuddhi valana dharmamu prakāśiṃcunu. aṃducēta kaliyugamaṃdu āhāra śuddhilēkapōvuṭacēta dharmabuddhi aḍugaṃṭunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.