ధర్మాధర్మములు, ఆచారక్రమములు, వర్ణా శ్రమధర్మములు, ప్రవృత్తి లక్షణములు, వీటిని తెలుపునవి ధర్మశాస్త్రములు - మనువు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు మొదలగు ఋషులు - ధర్మశాస్త్రకర్తలు - ఈ ధర్మశాస్త్రములవలన చిత్తశుద్ధికలుగును, చిత్తశుద్ధివలన బ్రహ్మజ్ఞానము, దానివలన మోక్షము - ” జ్ఞానే నైవతు కైవల్యం” - కలుగును.
“హింశ్యాత్ సర్వ భూతానీ త్యేవం ధర్మానుశాసనం |
అర్థ శాస్తాత్తు బలవద్ధర్మ శాస్త్రమితి స్మృతిః ||“.
(భూతములను వేటిని హింసింపకూడదు. అని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి - అర్థశాస్త్రముకన్న మిన్న అయినవి ధర్మశాస్త్రము).
dharmādharmamulu, ācārakramamulu, varṇā śramadharmamulu, pravṛtti lakṣaṇamulu, vīṭini telupunavi dharmaśāstramulu - manuvu, parāśaruḍu, yājñavalkyuḍu modalagu ṛṣulu - dharmaśāstrakartalu - ī dharmaśāstramulavalana cittaśuddhikalugunu, cittaśuddhivalana brahmajñānamu, dānivalana mōkṣamu - ” jñānē naivatu kaivalyaṃ” - kalugunu.
“hiṃśyāt sarva bhūtānī tyēvaṃ dharmānuśāsanaṃ |
artha śāstāttu balavaddharma śāstramiti smṛtiḥ ||“.
(bhūtamulanu vēṭini hiṃsiṃpakūḍadu. ani dharmaśāstramulu ceppucunnavi - arthaśāstramukanna minna ayinavi dharmaśāstramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.