← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మయుద్ధం dharmayuddhaṃ

Original — తెలుగు
  1. యుద్ధం పృధివీ జయద్వారేణ ధర్మార్థం ప్రజా రక్షణార్థం చ ఇతి పరమం ధర్మ్యం.

(భూమిని జయించుట ద్వారా ధర్మముకొఱకు, ప్రజారక్షణముకొఱకు చేయు యుద్ధము).

  1. ధర్మాత్ న్యాయతః ప్రవృత్తః యుద్ధం. (న్యాయము కొఱకు కలిగిన యుద్ధము).
Transliteration
  1. yuddhaṃ pṛdhivī jayadvārēṇa dharmārthaṃ prajā rakṣaṇārthaṃ ca iti paramaṃ dharmyaṃ.

(bhūmini jayiṃcuṭa dvārā dharmamukoṟaku, prajārakṣaṇamukoṟaku cēyu yuddhamu).

  1. dharmāt nyāyataḥ pravṛttaḥ yuddhaṃ. (nyāyamu koṟaku kaligina yuddhamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.