← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధార్మికం dhārmikaṃ

Original — తెలుగు
  1. ధర్మానుసారీ. (ధర్మముననుసరించువాడు).

  2. దాన సమర్థః పురుషః - (ధర్మము చేయుటకు సమర్ధుడైన పురుషుడు).

  3. ధర్మం చరతీతి ధార్మికః - (ధర్మము నాచరించువాడు)

Transliteration
  1. dharmānusārī. (dharmamunanusariṃcuvāḍu).

  2. dāna samarthaḥ puruṣaḥ - (dharmamu cēyuṭaku samardhuḍaina puruṣuḍu).

  3. dharmaṃ caratīti dhārmikaḥ - (dharmamu nācariṃcuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.