ధత్తే సర్వమితి ధాతా, స్రష్టా. (సర్వమును - అన్నింటినీ - ధరించువాడు - సృష్టి చేయువాడు)
చిత్ర విచిత్ర సృష్టికర్తా, బ్రహ్మ. (చిత్ర విచిత్రమైన సృష్టి చేయువాడు - బ్రహ్మ - చతుర్ముఖ బ్రహ్మ).
విధాతా, నిర్మాతా, బ్రహ్మ.
“కర్మ ఫలస్య విధాతా సర్వ జగతః” (శ్రీ శంకరః)
సర్వస్య స్రష్టా, హిరణ్యగర్భః, చతుర్ముఖః. (శ్రీరామానుజః)
(అన్నింటినీ సృష్టించువాడు ; హిరణ్యగర్భుడు; చతుర్ముఖ బ్రహ్మ).
(ధరించుట, పోషించుట చేయువాడు).
(అనంతుడు - శేషుడు - మొదలగు రూపములతో - కూర్మము మొదలగు రూపములతో ప్రపంచమును భరించువాడు)
(ప్రళయకాలమందు సమస్త ప్రజలను పానము - భక్షణము - చేయువాడు). ‘థాతా’ అనుమాట థాట్ అను ధాతువు నుండి కలిగినది - ‘పానము’ అని దాని అర్థము).
(ఈ జగత్తునకు తల్లిని, తండ్రిని, తాతను, ధాతను నేనే).
dhattē sarvamiti dhātā, sraṣṭā. (sarvamunu - anniṃṭinī - dhariṃcuvāḍu - sṛṣṭi cēyuvāḍu)
citra vicitra sṛṣṭikartā, brahma. (citra vicitramaina sṛṣṭi cēyuvāḍu - brahma - caturmukha brahma).
vidhātā, nirmātā, brahma.
“karma phalasya vidhātā sarva jagataḥ” (śrī śaṃkaraḥ)
sarvasya sraṣṭā, hiraṇyagarbhaḥ, caturmukhaḥ. (śrīrāmānujaḥ)
(anniṃṭinī sṛṣṭiṃcuvāḍu ; hiraṇyagarbhuḍu; caturmukha brahma).
(dhariṃcuṭa, pōṣiṃcuṭa cēyuvāḍu).
(anaṃtuḍu - śēṣuḍu - modalagu rūpamulatō - kūrmamu modalagu rūpamulatō prapaṃcamunu bhariṃcuvāḍu)
(praḷayakālamaṃdu samasta prajalanu pānamu - bhakṣaṇamu - cēyuvāḍu). ‘thātā’ anumāṭa thāṭ anu dhātuvu nuṃḍi kaliginadi - ‘pānamu’ ani dāni arthamu).
(ī jagattunaku tallini, taṃḍrini, tātanu, dhātanu nēnē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.