← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధీమంతులు dhīmaṃtulu

Original — తెలుగు

ధీః తత్వనిర్ణయశాలినీ బుద్ధిరేషామస్తీతి ధీమంతః-

(బుద్ధిమంతులు, బుద్ధిగలవారు, భగవత్తత్వమును నిర్ణయించే బుద్ధిగలవారు).

Transliteration

dhīḥ tatvanirṇayaśālinī buddhirēṣāmastīti dhīmaṃtaḥ-

(buddhimaṃtulu, buddhigalavāru, bhagavattatvamunu nirṇayiṃcē buddhigalavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.