← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధీముద్ర dhīmudra

Original — తెలుగు
  1. జ్ఞానముద్ర; చిన్ముద్ర; వ్యాఖ్యానముద్ర.

  2. “ధీముద్రాకరతత్వ రూపమవతాత్ సామ్రాజ్య సిమ్హాసనే”. (శ్రీరామ కర్ణామౄతం - 3 - 65)

  3. “తత్వం దక్షిణపాణి నాకలిత యా చిన్ముద్రయా శోభయన్ ||”. (శ్రీరామకర్ణామృతం - 1 - 26)

Transliteration
  1. jñānamudra; cinmudra; vyākhyānamudra.

  2. “dhīmudrākaratatva rūpamavatāt sāmrājya simhāsanē”. (śrīrāma karṇāmṝtaṃ - 3 - 65)

  3. “tatvaṃ dakṣiṇapāṇi nākalita yā cinmudrayā śōbhayan ||”. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 26)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.