← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధ్యానయజ్ఞము dhyānayajñamu

Original — తెలుగు
  1. “మయి అగ్నౌ స్వాత్మానాం హవిర్ధ్యా త్వాతయై వానుష్టు భర్చా, ధ్యానయజో(అ)యమేవ” (అవ్యక్తోపనిషత్)

“స్వాతిరిక్త భ్రమ తులా చలాగ్నౌ పరస్మిన్ బ్ రహ్మణి మయి స్వత్మానం ప్రత్యంచం హవిః ధ్యాత్వా తదైవానుష్టు భర్చా ప్రత్యగ భిన్నం బ్రహ్మాస్మి ఇత్యనుసంధా నమేవ ధ్యానం యజ్ఞః”.

(పరబ్రహ్మ యను అగ్నియందు తమ ఆత్మను హవిస్సు అనుకొని వేయునది జ్ఞానయజ్ఞము. పరబ్రహ్మకు నాకు తేడా లేదు, నేను ఆ బ్రహ్మనే యని అనుసంధానముచేయుట ధ్యానయజ్ఞము - అంతా బ్రహ్మమే - యజ్ఞము చేయువాడు, అగ్ని, హవిస్సు, యజ్ఞము చేయించువాడు - అందఱూ బ్రహ్మమే యని చింతించుట - ధ్యానించుట - ధ్యానయజ్ఞము).

  1. “బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతం |

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ||“. (శ్రీమద్భగవద్గీత - -)

“దివిజపతినుతం ధ్యాన యజ్ఞేన యక్ష్యే ||”. (శ్రీరామకర్ణామౄతం - 4 - 88)

(బ్రహ్మయే అయిన బ్రాహ్మణుని చేత బ్రహ్మ అను అగ్నియందు బ్రహ్మ అను హవిస్సును బ్రహ్మయను అర్పణ చేయుట అను బ్రహ్మ కర్మ అను యజ్ఞము చేయుటచేత, అట్లు చేసినవాడు బ్రహ్మమునే పొందును - ఇవి అన్నియు బ్రహ్మయని ధ్యానించుట ధ్యానయజ్ఞము).

Transliteration
  1. “mayi agnau svātmānāṃ havirdhyā tvātayai vānuṣṭu bharcā, dhyānayajō(a)yamēva” (avyaktōpaniṣat)

“svātirikta bhrama tulā calāgnau parasmin b rahmaṇi mayi svatmānaṃ pratyaṃcaṃ haviḥ dhyātvā tadaivānuṣṭu bharcā pratyaga bhinnaṃ brahmāsmi ityanusaṃdhā namēva dhyānaṃ yajñaḥ”.

(parabrahma yanu agniyaṃdu tama ātmanu havissu anukoni vēyunadi jñānayajñamu. parabrahmaku nāku tēḍā lēdu, nēnu ā brahmanē yani anusaṃdhānamucēyuṭa dhyānayajñamu - aṃtā brahmamē - yajñamu cēyuvāḍu, agni, havissu, yajñamu cēyiṃcuvāḍu - aṃdaṟū brahmamē yani ciṃtiṃcuṭa - dhyāniṃcuṭa - dhyānayajñamu).

  1. “brahmārpaṇaṃ brahmahaviḥ brahmagnau brahmaṇā hutaṃ |

brahmaiva tēna gaṃtavyaṃ brahma karma samādhinā ||“. (śrīmadbhagavadgīta - -)

“divijapatinutaṃ dhyāna yajñēna yakṣyē ||”. (śrīrāmakarṇāmṝtaṃ - 4 - 88)

(brahmayē ayina brāhmaṇuni cēta brahma anu agniyaṃdu brahma anu havissunu brahmayanu arpaṇa cēyuṭa anu brahma karma anu yajñamu cēyuṭacēta, aṭlu cēsinavāḍu brahmamunē poṃdunu - ivi anniyu brahmayani dhyāniṃcuṭa dhyānayajñamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.