← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దిగంబరుడు digaṃbaruḍu

Original — తెలుగు
  1. దిశః ఏవ అంబరం వసనం యస్య సః ; శంకరః, వస్త్రరహితః.

(దిక్కులే వస్త్రముగా గలవాడు ; బట్టలేనివాడు, శంకరుడు - జగత్తు అంతటిలోను నిండియుండుటవలన పైన కప్పుకొనుటకు బట్ట అవసరము లేనివాడు).

Transliteration
  1. diśaḥ ēva aṃbaraṃ vasanaṃ yasya saḥ ; śaṃkaraḥ, vastrarahitaḥ.

(dikkulē vastramugā galavāḍu ; baṭṭalēnivāḍu, śaṃkaruḍu - jagattu aṃtaṭilōnu niṃḍiyuṃḍuṭavalana paina kappukonuṭaku baṭṭa avasaramu lēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.