← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దిగ్బంధము digbaṃdhamu

Original — తెలుగు

తన చుట్టు దిక్కులయందు బంధము కట్టుట. ధ్యానములో ఉన్న వాడి దగ్గరకు దుష్టశక్తులు వచ్చి విఘ్నము కలుగచేయుటకు వీలు లేకుండ మంత్రముతో తన చుట్టు ఆవరణవలె నాలుగు దిక్కుల కట్టుట -కవచము వంటిది -” ’ అస్త్రాయ ఫట్’ అను మంత్రంబున దిగ్బంధనంబు చేసి”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 8 - 299)

Transliteration

tana cuṭṭu dikkulayaṃdu baṃdhamu kaṭṭuṭa. dhyānamulō unna vāḍi daggaraku duṣṭaśaktulu vacci vighnamu kalugacēyuṭaku vīlu lēkuṃḍa maṃtramutō tana cuṭṭu āvaraṇavale nālugu dikkula kaṭṭuṭa -kavacamu vaṃṭidi -” ’ astrāya phaṭ’ anu maṃtraṃbuna digbaṃdhanaṃbu cēsi”

(śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 8 - 299)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.