పట్టుదల, నియమము, సంకల్పము.
“శృణు దీక్షాం ప్రవక్ష్యామి శిష్యాణాం భావితాత్మనాం |
దేవాగ్ని గురుపూజాదౌ అధికారో యథా భవేత్ |
దివ్యం జ్ఞానం హి యాదద్యాత్ కుర్యాత్పా పక్షయం తుయా |
సైవ దీక్షేతి సంప్రోక్తా వేద తంత్ర విశారదైః ||“.
(శిష్యులకు దీక్ష అనగా యేమిటో చెప్పుచున్నాను వినుము - దేవుని పూజించుటకు ముందు, అగ్నిని పూజించుటకు ముందు, గురువుని పూజించుటకు ముందు అధికారము ఎట్లు కలుగునో, దివ్య జ్ఞానము దేనివలన కలుగునో, ఏది పాపమును పోగొట్టునో అదియే దీక్షయని వేదతంత్రములను తెలిసినవారు చెప్పుదురు).
paṭṭudala, niyamamu, saṃkalpamu.
“śṛṇu dīkṣāṃ pravakṣyāmi śiṣyāṇāṃ bhāvitātmanāṃ |
dēvāgni gurupūjādau adhikārō yathā bhavēt |
divyaṃ jñānaṃ hi yādadyāt kuryātpā pakṣayaṃ tuyā |
saiva dīkṣēti saṃprōktā vēda taṃtra viśāradaiḥ ||“.
(śiṣyulaku dīkṣa anagā yēmiṭō ceppucunnānu vinumu - dēvuni pūjiṃcuṭaku muṃdu, agnini pūjiṃcuṭaku muṃdu, guruvuni pūjiṃcuṭaku muṃdu adhikāramu eṭlu kalugunō, divya jñānamu dēnivalana kalugunō, ēdi pāpamunu pōgoṭṭunō adiyē dīkṣayani vēdataṃtramulanu telisinavāru ceppuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.