← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దీక్షాత్రయము dīkṣātrayamu

Original — తెలుగు

దృక్, వాక్, స్పర్శ దీక్షలు –

(” గురువు తన దృష్టిని శిష్యుని నేత్రములందుంచి దాని మూలమున వాని కల్మషముల తొలగించుట దృగ్దీక్ష. ఉపదేశరూపమున వాని మనస్సు నిర్మలము చేయుట వాగ్దీక్ష. హస్త స్పర్శమువలన పరిశుద్ధుని చేయుట స్పర్సదీక్ష”).

Transliteration

dṛk, vāk, sparśa dīkṣalu –

(” guruvu tana dṛṣṭini śiṣyuni nētramulaṃduṃci dāni mūlamuna vāni kalmaṣamula tolagiṃcuṭa dṛgdīkṣa. upadēśarūpamuna vāni manassu nirmalamu cēyuṭa vāgdīkṣa. hasta sparśamuvalana pariśuddhuni cēyuṭa sparsadīkṣa”).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.