దీక్షా సంజాత యస్య సః దీక్షితః. (దీక్ష కలిగినవాడు).
కృతసంకల్పాః ; దీక్షా కృత వంతః - (ఒకపనిని చేయుటకు కృతనిశ్చయములైనవారు, - దీక్ష చేయువారు).
గృహత వ్రతః - (వ్రతము చేయ ప్రారంభించినవాడు).
ఆహితాగ్నిః (వేద సంస్కారము ప్రకారము అగ్నిహోత్రమును ఉంచువాడు).
dīkṣā saṃjāta yasya saḥ dīkṣitaḥ. (dīkṣa kaliginavāḍu).
kṛtasaṃkalpāḥ ; dīkṣā kṛta vaṃtaḥ - (okapanini cēyuṭaku kṛtaniścayamulainavāru, - dīkṣa cēyuvāru).
gṛhata vrataḥ - (vratamu cēya prāraṃbhiṃcinavāḍu).
āhitāgniḥ (vēda saṃskāramu prakāramu agnihōtramunu uṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.