← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దినము dinamu

Original — తెలుగు
  1. “అహర్నిశంబులు గూడ మర్త్యులకొక దినంబగు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 346)

  2. “క. తగ బదునలువురు మనువులు

దెగ, యుగములు వేయి నడవ, దిన మజునకగున్.” (శ్రీమదాంద్రమహాభాగవతము - 8 - - )

  1. “సహస్రయుగ పర్యంత మహర్య ద్భ్రహ్మ ణో విదః” (శ్రీమద్భగవద్గీత - 8 - 17)

(బ్రహ్మకు వేయి యుగములు చనిన అది అతనికి ఒక దినము - పగలు).

  1. దినం షడ్భాగాః - ప్రాతః కాలం, ప్రాహ్ణం, మధ్యాహ్నం, అపరాహ్ణం సాయంకాలం, ప్రదోషకాలం.

(దినమునకు ఆరుభాగములు ప్రాతఃకాలము, ప్రాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంకాలము, ప్రదోషకాలము).

Transliteration
  1. “aharniśaṃbulu gūḍa martyulakoka dinaṃbagu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 346)

  2. “ka. taga badunaluvuru manuvulu

dega, yugamulu vēyi naḍava, dina majunakagun.” (śrīmadāṃdramahābhāgavatamu - 8 - - )

  1. “sahasrayuga paryaṃta maharya dbhrahma ṇō vidaḥ” (śrīmadbhagavadgīta - 8 - 17)

(brahmaku vēyi yugamulu canina adi ataniki oka dinamu - pagalu).

  1. dinaṃ ṣaḍbhāgāḥ - prātaḥ kālaṃ, prāhṇaṃ, madhyāhnaṃ, aparāhṇaṃ sāyaṃkālaṃ, pradōṣakālaṃ.

(dinamunaku ārubhāgamulu prātaḥkālamu, prāhnamu, madhyāhnamu, aparāhnamu, sāyaṃkālamu, pradōṣakālamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.