← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దీపః dīpaḥ

Original — తెలుగు
  1. ప్రకాశస్వభావః; స్వయమేవప్రకాశతే; అన్యానుపి ప్రకాశయతి స్వప్రభయా.

(దీపము ప్రకాశించు స్వభావము గలది; వెలుగునిచ్చే స్వభావము గలది; తాను వెలుగుచు ఇతర వస్తువులను తన ప్రకాశముచే ప్రకాశింప చేయునది).

  1. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం |

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప ! నమోస్తుతే ||“.

(దీపము జ్యోతి, వెలుగు నిచ్చునది - జ్యోతిస్స్వరూపమైన పరబ్రహ్మ. “తేజస్తేజస్వి నామహం” (శ్రీమద్భగవద్గీత - 10 - 36)

(ప్రకాశించు స్వరూపములైన సూర్యుడు మొదలగువాటి తేజస్సు నేనే).

Transliteration
  1. prakāśasvabhāvaḥ; svayamēvaprakāśatē; anyānupi prakāśayati svaprabhayā.

(dīpamu prakāśiṃcu svabhāvamu galadi; veluguniccē svabhāvamu galadi; tānu velugucu itara vastuvulanu tana prakāśamucē prakāśiṃpa cēyunadi).

  1. dīpaṃ jyōtiḥ parabrahma dīpaṃ sarva tamōpahaṃ |

dīpēna sādhyatē sarvaṃ saṃdhyādīpa ! namōstutē ||“.

(dīpamu jyōti, velugu niccunadi - jyōtissvarūpamaina parabrahma. “tējastējasvi nāmahaṃ” (śrīmadbhagavadgīta - 10 - 36)

(prakāśiṃcu svarūpamulaina sūryuḍu modalaguvāṭi tējassu nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.