(ఇతరులకు అపకారము జరుగుటకొఱకు అభిచారము మొదలగు కర్మలు చేయువాడు - అనర్థమునే ఆలోచించు స్వభావము గలవాడు).
(చాలాకాలముక్రిందచేసినదైనను ఇతరుల చేసినదోషమును సూచించువాడు - దెప్పిపొడుచుచుండెడివాడు).
(తక్కువకాలములో చేయవలసిన పనిని దీర్ఘకాలమువరకు పెంచియుండువాడు).
(సూత్రణమనగా చింతించుట. చాలకాలము అలోచనచేయు స్వభావముకలవాడు).
(itarulaku apakāramu jaruguṭakoṟaku abhicāramu modalagu karmalu cēyuvāḍu - anarthamunē ālōciṃcu svabhāvamu galavāḍu).
(cālākālamukriṃdacēsinadainanu itarula cēsinadōṣamunu sūciṃcuvāḍu - deppipoḍucucuṃḍeḍivāḍu).
(takkuvakālamulō cēyavalasina panini dīrghakālamuvaraku peṃciyuṃḍuvāḍu).
(sūtraṇamanagā ciṃtiṃcuṭa. cālakālamu alōcanacēyu svabhāvamukalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.