← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దీర్ఘాయుః dīrghāyuḥ

Original — తెలుగు
  1. దీర్ఘ జీవి, చిరకాలజీవి (చిరంజీవి).

  2. దీర్ఘం చిరావస్థాయి ఆయుః ఆయుష్యం, చిరం ఆయుః యస్య సః - దీర్ఘాయుః చిరాయుః -

(చాలాకాలము ఆయుర్దాయముకలవాడు).

  1. “క్షీరేణాయుః ప్రవర్థతే”. (పాలు ఆయుర్దాయమును వృద్ధి చేయును).
Transliteration
  1. dīrgha jīvi, cirakālajīvi (ciraṃjīvi).

  2. dīrghaṃ cirāvasthāyi āyuḥ āyuṣyaṃ, ciraṃ āyuḥ yasya saḥ - dīrghāyuḥ cirāyuḥ -

(cālākālamu āyurdāyamukalavāḍu).

  1. “kṣīrēṇāyuḥ pravarthatē”. (pālu āyurdāyamunu vṛddhi cēyunu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.