← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దివాకరుడు divākaruḍu

Original — తెలుగు
  1. దివాకరోతీతి దివాకరః - దివా అహ్ని ప్రాణినః చేష్టాం కరోతీతి దివాకరః.

(పగలు ప్రాణులకు చేష్టలు కలుగచేయువాడు).

  1. దివేత్యవ్యయం - ప్రకాశవాచకం - ప్రకాశం కరోతీతి వ్యుత్పాదయతి ఇతి వా దివాకరః.

(దివ అనుమాట ప్రకాశమును, వెలుగును, కాంతిని, తెలియచేయును కనుక దివాకరుడనగా వెలుగును, కాంతిని కలుగచేయువాడు). (అజ్ఞానమును పోగొట్టుట అను మార్గముద్వారా జ్ఞానము కలుగచేయువాడు).

Transliteration
  1. divākarōtīti divākaraḥ - divā ahni prāṇinaḥ cēṣṭāṃ karōtīti divākaraḥ.

(pagalu prāṇulaku cēṣṭalu kalugacēyuvāḍu).

  1. divētyavyayaṃ - prakāśavācakaṃ - prakāśaṃ karōtīti vyutpādayati iti vā divākaraḥ.

(diva anumāṭa prakāśamunu, velugunu, kāṃtini, teliyacēyunu kanuka divākaruḍanagā velugunu, kāṃtini kalugacēyuvāḍu). (ajñānamunu pōgoṭṭuṭa anu mārgamudvārā jñānamu kalugacēyuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.