(ప్రకృతికి సంబంధించినది, సూక్ష్మాతి సూక్ష్ముడు, ప్రపంచ స్వరూపుడు, అమిత తేజోరూపుడు అయిన భగవంతుని చూచుటకు సాధనమైన కన్ను - దృష్టి).
(ఇంద్రియములకు గోచరము కాని వాటిని గ్రహించుట మొదలగు శక్తి కలిగియుండుట దివ్యత్వము - అటువంటి వస్తువులను చూచు శక్తి గలవాడు).
“దివ్యం విశ్వాత్మకం ద్రష్టుంసర్వాశ్చర్యకరం హిమాం |
దదామ్య ప్రాకృతం చక్షుః క్షమం యద్దివ్య దర్శనం||” (గీతాభావప్రకాశము 11 - 33)
(అత్యంతాశ్చర్యకరమైనటువంటిన్నీ, ప్రపంచరూపమైనటువంటిన్నీ, దివ్యమైనటువంటి, నన్ను ఈ దివ్యదర్శనమును చూడగలిగిన శక్తి గలదిన్నీ, ప్రకౄతికి సంబంధించనది - ప్రకృతికి మించినది అయిన దృష్టి - కన్ను - ఇచ్చు చున్నాను).
“మాయావా సు మహత్తప్యం తపః పరమ దారుణం |
భూతం భవ్యం భవిష్యంచ జానాయామితి సత్తమాః |
తస్యమే తప్త తపసో నిగృహతేంద్రియ స్యచ |
నారాయణ ప్రసాదేన క్రరో దస్యానుకూలతః |
త్రైకాలిక మిదం జ్ఞానం ప్రాదుర్భూతం యధేప్సితం |
యథా వృత్తం హి కల్పా దౌ దృష్టం మే జ్ఞాన చక్షుషా ||“. (మహాభారతము - శాంతిపర్వము - 340)
(నేను ఘోరమైన తపస్సు చేసితిని. దాని ప్రభావమువలన భూత భవిష్యద్వర్తమానకాలములందు జరిగినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి తెలుసుకొనగలిగితిని. ఇంద్రియజయమువలన శ్రీమన్నారయణుని ప్రసాదము వలన (కటాక్షమువలన, దయవలన) మూడుకాలములకు సంబంధించిన ఈ జ్ఞానము నాకు కలిగినది. సృష్టిముందు ఏమి జరిగినదో అది నాకోరిక ప్రకారము ఈ జ్ఞాన చక్షువువలన - దివ్య దృష్టి వలన - నాకు కనబడినది).
దృశ్యతే అగ్ర్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||“.
(ఈ ఆత్మ సమస్తమైన భూతములందు గూఢమైన రూపముతో - సాధారణ దృష్టికి కనబడని రూపముతో - ఉన్నాడు. అట్లున్నట్లు పైకి కనబడడు - అతిసూక్ష్మమైనటువంటిన్నీ అతి తీక్ష్ణమైనటువంటిన్నీ బుద్ధి గలవారు ఈ ఆత్మను చూడగలుగుచున్నారు).
(prakṛtiki saṃbaṃdhiṃcinadi, sūkṣmāti sūkṣmuḍu, prapaṃca svarūpuḍu, amita tējōrūpuḍu ayina bhagavaṃtuni cūcuṭaku sādhanamaina kannu - dṛṣṭi).
(iṃdriyamulaku gōcaramu kāni vāṭini grahiṃcuṭa modalagu śakti kaligiyuṃḍuṭa divyatvamu - aṭuvaṃṭi vastuvulanu cūcu śakti galavāḍu).
“divyaṃ viśvātmakaṃ draṣṭuṃsarvāścaryakaraṃ himāṃ |
dadāmya prākṛtaṃ cakṣuḥ kṣamaṃ yaddivya darśanaṃ||” (gītābhāvaprakāśamu 11 - 33)
(atyaṃtāścaryakaramainaṭuvaṃṭinnī, prapaṃcarūpamainaṭuvaṃṭinnī, divyamainaṭuvaṃṭi, nannu ī divyadarśanamunu cūḍagaligina śakti galadinnī, prakṝtiki saṃbaṃdhiṃcanadi - prakṛtiki miṃcinadi ayina dṛṣṭi - kannu - iccu cunnānu).
“māyāvā su mahattapyaṃ tapaḥ parama dāruṇaṃ |
bhūtaṃ bhavyaṃ bhaviṣyaṃca jānāyāmiti sattamāḥ |
tasyamē tapta tapasō nigṛhatēṃdriya syaca |
nārāyaṇa prasādēna krarō dasyānukūlataḥ |
traikālika midaṃ jñānaṃ prādurbhūtaṃ yadhēpsitaṃ |
yathā vṛttaṃ hi kalpā dau dṛṣṭaṃ mē jñāna cakṣuṣā ||“. (mahābhāratamu - śāṃtiparvamu - 340)
(nēnu ghōramaina tapassu cēsitini. dāni prabhāvamuvalana bhūta bhaviṣyadvartamānakālamulaṃdu jariginavi, jarugucunnavi, jarugabōvunavi telusukonagaligitini. iṃdriyajayamuvalana śrīmannārayaṇuni prasādamu valana (kaṭākṣamuvalana, dayavalana) mūḍukālamulaku saṃbaṃdhiṃcina ī jñānamu nāku kaliginadi. sṛṣṭimuṃdu ēmi jariginadō adi nākōrika prakāramu ī jñāna cakṣuvuvalana - divya dṛṣṭi valana - nāku kanabaḍinadi).
dṛśyatē agryā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||“.
(ī ātma samastamaina bhūtamulaṃdu gūḍhamaina rūpamutō - sādhāraṇa dṛṣṭiki kanabaḍani rūpamutō - unnāḍu. aṭlunnaṭlu paiki kanabaḍaḍu - atisūkṣmamainaṭuvaṃṭinnī ati tīkṣṇamainaṭuvaṃṭinnī buddhi galavāru ī ātmanu cūḍagalugucunnāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.