← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దివ్యమంగళవిగ్రహము divyamaṃgaḷavigrahamu

Original — తెలుగు

” కేయూర మకుట కుండల శ్రీవత్స కౌస్తుభ ముక్తా దామోదర బంధన పీతాంబరాది దివ్య పరికరాలం కృతం భగవద్దివ్యమంగళరూపం పరమ ప్రాప్యం వస్తు”

(కేయూరము, కిరీటము, కుండలములు, శ్రీవత్సము, కౌస్తుభము, పీతాంబరము, మొదలగు దివ్య పరికరములతో అలంకరింపబడిన భగవంతునియొక్క దివ్య మంగళరూపము - ఇదియే పరమపదము, పొందదగు స్థానము, ముక్తిస్థానము - భగవంతుని దివ్యమంగళవిగ్రహము శ్రీమదాంధ్రమహాభాగవతములో - 3 - 8 - 287, 288 - లో వర్ణింపబడినది).

Transliteration

” kēyūra makuṭa kuṃḍala śrīvatsa kaustubha muktā dāmōdara baṃdhana pītāṃbarādi divya parikarālaṃ kṛtaṃ bhagavaddivyamaṃgaḷarūpaṃ parama prāpyaṃ vastu”

(kēyūramu, kirīṭamu, kuṃḍalamulu, śrīvatsamu, kaustubhamu, pītāṃbaramu, modalagu divya parikaramulatō alaṃkariṃpabaḍina bhagavaṃtuniyokka divya maṃgaḷarūpamu - idiyē paramapadamu, poṃdadagu sthānamu, muktisthānamu - bhagavaṃtuni divyamaṃgaḷavigrahamu śrīmadāṃdhramahābhāgavatamulō - 3 - 8 - 287, 288 - lō varṇiṃpabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.