← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దివ్యపదము divyapadamu

Original — తెలుగు
  1. అమానుషం వైకుంఠాది స్థానం. (అమానుషమైన వైకుంఠము మొదలగు స్థానము).

  2. దివ్యతేజస్సంపన్నం పదం వైకుంఠస్థానం.(దివ్యమనగాతేజస్సుతో కూడినది; అటువంటిపదము ; వైకుంఠము).

Transliteration
  1. amānuṣaṃ vaikuṃṭhādi sthānaṃ. (amānuṣamaina vaikuṃṭhamu modalagu sthānamu).

  2. divyatējassaṃpannaṃ padaṃ vaikuṃṭhasthānaṃ.(divyamanagātējassutō kūḍinadi; aṭuvaṃṭipadamu ; vaikuṃṭhamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.