← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దివ్యప్రమాణములు divyapramāṇamulu

Original — తెలుగు

” కాల్చిన ఇనుప గుండును చేతనెత్తుట, కుండలోనుండుపామును చేతితో పైకెత్తుట, ఒక ధనస్సు నుండి బాణమును ప్రయోగించి పరుగెత్తుకొని పోయి దానిని తెచ్చువఱకు నీళ్ళయందు మునిగియుండుట - ఇవి దివ్యప్రమాణములు, సాధారణమానవులు చేయలేనివి - భగవంతుని సహాయము లేనిదే చేయలేనిపనులు).

Transliteration

” kālcina inupa guṃḍunu cētanettuṭa, kuṃḍalōnuṃḍupāmunu cētitō paikettuṭa, oka dhanassu nuṃḍi bāṇamunu prayōgiṃci parugettukoni pōyi dānini teccuvaṟaku nīḷḷayaṃdu munigiyuṃḍuṭa - ivi divyapramāṇamulu, sādhāraṇamānavulu cēyalēnivi - bhagavaṃtuni sahāyamu lēnidē cēyalēnipanulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.