← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దివ్యపురుషుడు divyapuruṣuḍu

Original — తెలుగు

“పురుషం శాశ్వతం దివ్యమాది దేవ మజం విభుం |

ఆహుస్త్వా మృషయ స్సర్వే దేవర్షిర్నారవస్త థా |

అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవోషిమే ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 12, 13)

(నీవు శాశ్వతోపురుషుడవని, దివ్యపురుషుడవని, ఆది దేవుడవని, జన్మలేనివాడవని, విభుడవని, ఋషులందరు, దేవర్షి యైన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు చెప్పియున్నారు - నీవు కూడ ఇట్లే చెప్పియున్నావు).

Transliteration

“puruṣaṃ śāśvataṃ divyamādi dēva majaṃ vibhuṃ |

āhustvā mṛṣaya ssarvē dēvarṣirnāravasta thā |

asitō dēvalō vyāsaḥ svayaṃ caiva bravōṣimē ||” (śrīmadbhagavadgīta - 10 - 12, 13)

(nīvu śāśvatōpuruṣuḍavani, divyapuruṣuḍavani, ādi dēvuḍavani, janmalēnivāḍavani, vibhuḍavani, ṛṣulaṃdaru, dēvarṣi yaina nāraduḍu, asituḍu, dēvaluḍu, vyāsuḍu ceppiyunnāru - nīvu kūḍa iṭlē ceppiyunnāvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.