“ఆద్య స్యందనా సమవాయి కారణం ద్రవత్వం. పృధివీ జల తేజోవృత్తి - తద్ధ్వివిదం - సాంసిద్ధికం, నైమిత్తికం చేతి- సాంసిద్ధికం జలే, నైమిత్తికం పృధివీ తేజసోః - పృథివ్యాః ఘృతాదే అగ్నిసం యోగజం ద్రవత్వం. (తర్క సంగ్రహే)
(:స్యందనం - నిమ్న దేశ సం యోగ జానుకూలక్రియా” - న్యాయబోధినీ).
(ద్రవత్వమనగా పల్లపు ప్రదేశమునకు పారుట. ఈ గుణము కలది ద్రవము - అది కలిగియుండుట ద్రవత్వము - పృధి జలాగ్నుల వృత్తి - ఇది రెండు విధములు - సాంసిద్ధికము, నైమిత్తికము - జలము విషయములో సాంసిద్ధికము, పృధివీ అగ్నివిషయములో నైమిత్తికము).
“ādya syaṃdanā samavāyi kāraṇaṃ dravatvaṃ. pṛdhivī jala tējōvṛtti - taddhvividaṃ - sāṃsiddhikaṃ, naimittikaṃ cēti- sāṃsiddhikaṃ jalē, naimittikaṃ pṛdhivī tējasōḥ - pṛthivyāḥ ghṛtādē agnisaṃ yōgajaṃ dravatvaṃ. (tarka saṃgrahē)
(:syaṃdanaṃ - nimna dēśa saṃ yōga jānukūlakriyā” - nyāyabōdhinī).
(dravatvamanagā pallapu pradēśamunaku pāruṭa. ī guṇamu kaladi dravamu - adi kaligiyuṃḍuṭa dravatvamu - pṛdhi jalāgnula vṛtti - idi reṃḍu vidhamulu - sāṃsiddhikamu, naimittikamu - jalamu viṣayamulō sāṃsiddhikamu, pṛdhivī agniviṣayamulō naimittikamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.