(శాస్త్రములో చెప్పిన ప్రకారము ద్రవ్యమును త్యాగము చేయుటయే ద్రవ్యయజ్ఞము)
(వాపీకూప తటాకుదులను, దేవతాయతనములను, అన్నదానమును, ఆరామ నిర్మాణము, శరణాగతరక్షణము ద్రవ్య యజ్ఞములు).
తీర్థేషు ద్రవ్య వినియోగః యజ్ఞ బుద్ధ్యా -(తీర్థ ప్రదేశములందు యజ్ఞబుద్ధితో ద్రవ్యమును వినియోగించుట).
ద్రవ్య దానమేవ యజ్ఞః -
(ద్రవ్యమును దానము చేయుటయే యజ్ఞముగా తలచి చేయుట).
(śāstramulō ceppina prakāramu dravyamunu tyāgamu cēyuṭayē dravyayajñamu)
(vāpīkūpa taṭākudulanu, dēvatāyatanamulanu, annadānamunu, ārāma nirmāṇamu, śaraṇāgatarakṣaṇamu dravya yajñamulu).
tīrthēṣu dravya viniyōgaḥ yajña buddhyā -(tīrtha pradēśamulaṃdu yajñabuddhitō dravyamunu viniyōgiṃcuṭa).
dravya dānamēva yajñaḥ -
(dravyamunu dānamu cēyuṭayē yajñamugā talaci cēyuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.